Switch to English

ఎన్టీఆర్, రామ్ చరణ్ ల జోడీ కుదిరింది.. అదిరింది..

ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయ్యి నాలుగైదు రోజులు అవుతున్నా.. అభిమానులతో పాటు.. యావత్ సినీ ప్రేక్షకులు ఇప్పటివరకూ ఆర్ ఆర్ ఆర్ మానియా లో నే ఉంటూ.. ఈ సినిమా గురించే ముచ్చటించుకుంటున్నారని చెప్పటం ఏమాత్రం అతిశయోక్తి కాదు.. రాజమౌళి అందర్నీ మంత్రముగ్దుల్ని చేసాడు.. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజ్ ఆయిన రోజు నుంచి.. ఓ పండగ వాతావరణం నెలకొంది.

దానికి ముఖ్య కారణం రాజమౌళి కెప్టెన్సీ తో పాటు.. సల సల కాగే నెత్తురులా.. నటన లో విజ్రంభిస్తూ దూసుకెళ్తున్న రెండు నవ యువ కెరటాలు.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు..

వీరి జోడీ నటన ప్రేక్షకులకు కన్నుల పంట అయింది.. వీరిద్దరి అభినయం.. నభూతో నభవిష్యతి లా ఉండి.. అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు, విమర్శకుల చేత కూడా సెహబాష్ అనిపించుకున్నారు ఇద్దరూ.

మల్టీ స్టారర్ సినిమాల లోనే మారాజు సినిమా గా ఆర్ ఆర్ ఆర్ ను చెప్పవచ్చు..

వీరిద్దరి పాత్రలు అంతలా పండటానికి కారణం.. ఇద్దరి మధ్య ఉన్న స్నేహాభావం అని.. రాజమౌళి చాలా వేదికలపై చెప్పాడు.. యువకులు అవ్వడం, స్నేహబంధం ఉండడంతో ఈ సినిమాను వారిద్దరూ ఎక్కడికో తీసుకెళ్లారు. సినిమా పరంగానే కాకుండా వ్యక్తిగతం గానూ మంచి స్నేహితులు వీరు..

తెలుగు సినిమా రంగంలో స్టార్ హీరోల మధ్య స్నేహ సంబంధాలు ఎలా ఉండాలో వీరిద్దరూ చూపించారు. అదీ అభిమానులు వేరు వేరుగా చూసే రెండు పెద్ద కుటుంబాలకు వారసులుగా..

కాబట్టి అభిమానులూ.. ఇద్దరూ నటన పరంగా ఇరగదీసి మీకు సంతోషాన్ని అందించారు..వారిద్దరి మైత్రి, ఆదర్శ నీయంగా, వారి జోడి నటన కన్నుల పండువగా ఉంది.. అభిమానులు కూడా అదే బాటలో పయనిస్తారు కదూ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

USAలో ‘కార్తికేయ-2’ గ్రాండ్ 50 రోజుల వేడుకలు.

నిఖిల్ నటించిన కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద డ్రీమ్ రన్ కొనసాగిస్తోంది. ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ, ఓవర్సీస్‌లో కూడా మంచి...

పొన్నియన్ సెల్వన్‌ 1 రివ్యూ : తమిళ ఆడియన్స్ కి మాత్రమే

గత కొన్ని సంవత్సరాలుగా సినీ ప్రేమికులను ఊరిస్తున్న మణిరత్నం పొన్నియన్ సెల్వన్‌ ఎట్టకేలకు వచ్చేసింది. ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేయడంతో పాటు.. భారీగా...

నాగళ్ల నడుము అందం నాగు పాములా బుస కొడుతోంది

తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ అందాల ఆరబోత విషయంలో ఉత్తరాది ముద్దు గుమ్మలకు పోటీ అన్నట్లుగా నిలుస్తుంది. సౌత్ లో హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు అనన్య నాగళ్ల...

సరస్వతి పూజలో పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సరస్వతి దేవి పూజలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న...

మహేష్ బాబు ఇంట్లో దొంగతనంకు ప్రయత్నం.. సీన్‌ రివర్స్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో ఒరిస్సాకు చెందిన వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించిన సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి పొద్దు పోయిన...

రాజకీయం

జాతీయ పార్టీ కోసం కేసీఆర్‌ ఛార్టెడ్‌ ఫ్లైట్‌ కొనుగోలు… రేటు ఎంతో తెలుసా?

ఏది ఏమైనా కేసిఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్ అన్నట్లుగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నేడు కాకపోతే రేపు... రేపు కాకపోతే ఎల్లుండి అయినా కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్...

వైఎస్ జగన్.. మళ్ళీ అదే సింపతీ గేమ్.! కానీ, ఇలా ఇంకెన్నాళ్ళు.?

‘తండ్రి చనిపోయిన బాధలో వున్న వ్యక్తిని కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది..’ అంటూ అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విపరీతమైన సింపతీ వచ్చి పడేలా చేయగలిగారు....

నూట డెబ్భయ్ ఐదుకి 175.! కొట్టేస్తే పోలా.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంతకు ముందు ఎవరైనా ఊహించారా.? అనూహ్యమైన పరిణామం అది. ఈసారి మొత్తంగా నూట డెబ్భయ్ ఐదు నియోజకవర్గాలకుగాను...

జగన్ వర్సెస్ చంద్రబాబు: పెళ్ళాం.. పాతివ్రత్యం.! ఇదా రాజకీయం.?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నానాటికీ అత్యంత హేయమైన, జుగుప్సాకరమైన రీతిలోకి మారుతున్నాయి. ‘ఎవడికి పుట్టావ్.?’ అంటూ నిస్సిగ్గుగా విమర్శించుకునే రాజకీయ నాయకులున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడేమో, ‘పెళ్ళాల పాతివ్రత్యం’ గురించి విమర్శించుకుంటున్నారు.. ఏకంగా గోడల...

టీడీపీ అయిపాయె.! వైసీపీ అయిపాయె.! జనసేన గూటికి అలీ.?

తెలుగు దేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు సినీ నటుడు అలీ. సొంతూరు రాజమండ్రి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అలీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. గోడ మీద పిల్లి...

ఎక్కువ చదివినవి

గ్లామర్ హద్దులు చెరిపిస్తోన్న ‘శ్రీవల్లి’

చాలా తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది రష్మిక మందన్న. కన్నడ ఇండస్ట్రీ నుండి ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక చాలా తక్కువ కాలంలోనే సూపర్ హిట్ సినిమాలను సొంతం...

మరోసారి హాస్పిటల్ లో దీపికా… దేనికోసం?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ ఎప్పుడూ టాప్ చిత్రాలతో బిజీగా ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్ సినిమాలో ప్రాజెక్ట్ కె లో దీపికా హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెల్సిందే. ప్రాజెక్ట్ కె...

బాలయ్య వర్సెస్ రోజా: ఎవరి ఫ్లూటు.! ఎవరు ముందు ఊదాలి.?

రాజకీయాల్లో సినిమా డైలాగులు పేల్చడంలో దిట్ట సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి రోజా. ఒకప్పుడు సినీ నటి కదా, ఆ సినిమాటిక్ ఛాయలు మంత్రి అయినా పోగొట్టుకోలేదామె.! మంత్రి పదవి వచ్చాక...

నేనే వస్తున్నా మూవీ రివ్యూ – సెకండ్ హాఫ్ సిండ్రోమ్

ధనుష్, సెల్వ రాఘవన్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా అంటే తమిళనాట అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. వారి నుండి వచ్చిన సినిమాలు అలాంటివి. ఇక సెల్వ రాఘవన్ నుండి తెలుగులో...

చిరంజీవికి ఇచ్చిన మాట కోసం 22 ఏళ్లుగా అగ్గిపెట్టె కూడా ముట్టుకోలేదన్న సీనియర్ నటుడు

మెగాస్టార్ చిరంజీవికి కోట్లాది మంది అభిమానులే కాదు వందల మంది ఆర్టిస్ట్ లు కూడా ఆరాధిస్తుంటారు. ఆయన్ను అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలిచి ఆయనకు విధేయులుగా ఉంటారు. చిరంజీవి కూడా తన సొంత...