దేశీయ టెలికాం రంగంలో అద్భుతాలు సృష్టించిన రిలయన్స్ జియో.. మరో సంచలనానికి రెడీ అవుతోంది. ‘జియో బుక్’ పేరుతో ల్యాప్ టాప్ లను అందుబాటులోకి తెస్తోంది. తక్కువ ధరకే ఈ ల్యాప్ టాప్ అందుబాటులోకి వస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది మార్చికే అందుబాటులోకి రావొచ్చని తెలుస్తోంది. జియో బుక్ లో ఉండే ఫీచర్లు..
- విండోస్ 10కు భిన్నంగా గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్ తో పని చేస్తాయి
- ఆండ్రాయిడ్ ఓఎస్ లో మార్పులు చేసి ఉపయోగిస్తారు. ‘జియో ఓఎస్’ గా వాడకం
- జియో క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్
- 11 నానో మీటర్ టెక్నాలజీ వినియోగం
- ఇన్ బిల్ట్ 4జీ ఎల్ టీఈ మోడెమ్
- మినీ హెచ్ డీఎంఐ, 5 గిగా హెర్ట్జ్ వైఫై సపోర్ట్, బ్లూటూత్, 3 యాక్సిస్ యాక్సెలోమీటర్, క్వాల్ కామ్ ఆడియో చిప్
- ఇన్ బిల్ట్.. జియో స్టోర్, జియో మీట్, జియో పేజెస్, జియో యాడ్ సర్వీసెస్
719834 998909Theres noticeably a bundle to uncover out about this. I assume you created certain excellent points in attributes also. 711091
376904 686672noutati interesante si utile postate pe blogul dumneavoastra. dar ca si o paranteza , ce parere aveti de inchiriere vile vacanta ?. 134403
616425 158053Hi, have you ever before asked yourself to write about Nintendo or PSP? 722184
815399 276071wonderful post. Neer knew this, thanks for letting me know. 800898
442109 499486You will notice several contrasting points from New york Weight reduction eating plan and every 1 1 may possibly be valuable. The first point will probably be authentic relinquishing on this excessive. lose weight 763144