Switch to English

బుగ్గన ‘అప్పుల’ సూక్తులు: భారం మోసేది ఎవరు చెప్మా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

‘అప్పులు చేస్తే, ఇబ్బందులుంటాయ్.. తప్పవు. అప్పులంటేనే అంత. కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేస్తున్నాం. మాది సంక్షేమ పాలన. సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నాం. జనంలోకి డబ్బుల్ని తీసుకెళ్తున్నాం.. ఆర్థిక వ్యవస్థలోకి డబ్బులు వెళితేనే.. ఫైనాన్షియల్ స్టేటస్ బావుంటుంది..’ అంటూ ఆంధ్రపదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోవడానికి సంబంధించి వెల్లువెత్తిన విమర్శలపై వివరణ ఇచ్చారు. అంతా బాగానే వుందిగానీ.. ఈ అప్పులు తీర్చాల్సిందెవరు.? వైసీపీ పార్టీనా.? రాష్ట్ర ప్రజలా.? అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న.

‘మాది సంక్షేమ పాలన’ అని చెప్పుకుంటున్నప్పుడు అప్పులు తీర్చాల్సింది కూడా మీరే కదా.. ఎందుకంటే, మీ పబ్లిసిటీ కోసం కూడా అదనపు ఖర్చులు జరుగుతున్నాయి కదా.. అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. సరే, నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ప్రభుత్వాల నుంచి రాదనుకోండి.. అది వేరే విషయం. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. కరోనా ప్రపంచ ఆర్థిక స్థితిగతుల్ని దెబ్బ తీసింది. ఏ దేశం, ఏ రాష్ట్రం ఇందుకు మినహాయింపు కాదు.

అయితే, కొందరు వ్యక్తులు మాత్రం కరోనా సమయంలో కూడా ఆర్థికంగా పుంజుకున్నారు. అందుకు ఇటీవల వెల్లడైన బిలియనీర్ల లిస్ట్ నిదర్శనం. కొన్ని కంపెనీలు గడచిన ఏడాది కాలంలో అనూహ్యంగా లాభాలు సొంతం చేసుకున్నాయి. ఇవన్నీ ప్రభుత్వాల ‘దయ’తో జరిగినవేననే చర్చ జన బాహుళ్యంలో జరుగుతోంది. రాష్ట్రం అప్పుల పాలైపోతోందంటే.. ప్రతి పౌరుడి మీద ఆ భారం ఖచ్చితంగా పడుతుంది.

పొరుగు రాష్ట్రాలతో పోల్చితే, పెట్రోలు.. మద్యం ధరలు ఆంధ్రపదేశ్‌లో ఎక్కువే. పన్నులు పెంచుతున్నా, రాష్ట్రం ఎందుకు అదనంగా అప్పులు చేయాల్సి వస్తోంది.? అన్న ప్రశ్నకు ప్రభుత్వ పెద్దలు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ‘గతంలో చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేసింది..’ అని స్వయానా బుగ్గన చెబుతున్నారు. అదే బుగ్గన, ‘అప్పులు చేశాం.. గర్వంగా చెప్పుకుంటున్నాం..’ అంటున్నారు. ఇదెక్కడి నీతి.?

‘చంద్రబాబు హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పలా తయారైంది’ అని వైసీపీ గతంలో చెప్పింది. మరి, ఇప్పుడు అంతకన్నా ఎక్కువ అప్పులు జరుగుతున్నాయి కదా.? రాష్ట్ర భవిష్యత్తు నాశనపోతోంది కదా.. అనంటే, సమాధానం వుండదుగాక వుండదు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

ఎక్కువ చదివినవి

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ పనిలో అయినా అలాగే ఆలోచింపజేస్తుంది. అంతే...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...