Switch to English

రీసెంట్ గా హోల్డ్ లో పడిన తెలుగు చిత్రాలివే!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,843FansLike
57,764FollowersFollow

ఎంతో ఉత్సాహంతో, అంచనాలతో కొన్ని సినిమాలు అనౌన్స్ అవుతాయి కానీ అవి వివిధ కారణాల వల్ల ముందుకి వెళ్లవు. అలా తెలుగులో ఈ మధ్య కాలంలో అనౌన్స్ అయి, ప్రస్తుతం ఎలాంటి ప్రోగ్రెస్ లేని చిత్రాల సంగతి చూద్దాం.

ముందుగా విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ లో అనౌన్స్ అయిన జెజిఎం. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టారు కానీ లైగర్ దారుణమైన పరాభవాన్ని చవిచూడటంతో ఈ సినిమా అక్కడితోనే ఆగిపోయింది. అలాగే విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ పై కూడా ఏళ్ళు గడిచినా ఎలాంటి అప్డేట్ లేదు.

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్ దాదాపుగా 80 శాతం పూర్తయింది. కానీ ఆ సినిమా చాలా నెలలుగా ఎలాంటి ప్రోగ్రెస్ లేకుండా ఉంది. అల్లు అర్జున్, కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్మెంట్ దగ్గరే ఆగిపోయింది. అలాగే అల్లు అర్జున్, వేణు శ్రీరామ్ ల కాంబినేషన్ లో ఐకాన్ పరిస్థితి కూడా అంతే. బెల్లంకొండ శ్రీనివాస్ టైగర్ నాగేశ్వరరావు, కర్ణన్ రీమేక్ లు కూడా ముందుకి కదల్లేదు.

రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో నాలుగో చిత్రం కూడా అనౌన్స్ అయ్యి హోల్డ్ లో పడిపోయింది.

సినిమా

ఆరుగురు నన్ను లైంగికంగా వేధించారు.. వరలక్ష్మీ శరత్ కుమార్ సంచలనం..

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. కొన్ని సార్లు ఇండస్ట్రీలో కాకుండా బయట కూడా తాము ఎదుర్కున్న...

రామ్ చరణ్‌ బర్త్ డే గిఫ్ట్ రెడీ.. ఆ రెండు పోస్టర్లు...

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ బర్త్ డేకి రెండు గిఫ్ట్ లు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్‌ బుచ్చిబాబుతో చేస్తున్న సినిమాలో చాలా బిజీగా...

రాజకీయాలు ఎన్నికల వరకే, ప్రభుత్వం శాశ్వతం : లోకేష్‌

ఎన్నికల సమయం వరకే రాజకీయాలు చేయాలని, ఎన్నికలు పూర్తి అయిన తర్వాత కూడా రాజకీయాలు చేస్తే పరిపాలన అస్తవ్యస్తం గా మారుతుందని మంత్రి నారా లోకేష్‌...

Chiranjeevi: మీ ఇళ్లకు వచ్చి.. చెల్లెమ్మల చేతి వంట తినాలని ఉంది:...

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యూకెలో పర్యటనలో సందడి చేస్తున్నారు. యునైటెడ్ కింగ్ డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో చిరంజీవిని పార్లమెంట్ సభ్యులు, మంత్రులు...

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్‌ వేరు..?

టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఈ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా...

రాజకీయం

పదకొండు వర్సెస్ మూడు, ఇరవై మూడు.!

‘మేం అధికారంలోకి వస్తే, పదకొండు అనే నెంబర్‌ని పూర్తిగా తొలగిస్తాం..’ అని గనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే.? అసలు అలా జరుగుతుందా.? ఛాన్సే లేదు.! కానీ, ఇలాంటి...

బూతులు లేవు, బాధ్యతలు మాత్రమే.! కూటమి సర్కారుకి జన నీరాజనం.!

అసెంబ్లీ సమావేశాలు అంటే, బూతులే.. ఒకప్పుడు.! ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూడ ముచ్చటగా వుంటున్నాయ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల గురించి ప్రస్తావన వస్తోంటే, ఇంటిల్లిపాదీ ప్రత్యక్ష ప్రసారాల్ని...

కర్ణాటక రాజకీయాల్లో హనీట్రాప్ ప్రకంపనలు..

కర్ణాటక రాజకీయాలను హనీట్రాప్ ఆరోపణలు కుదిపేస్తున్నాయి. కేవలం అధికార పార్టీనే కాకుండా అటు ప్రతిపక్ష పార్టీల లీడర్లు కూడా బెంబేలెత్తిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం కర్ణాటక సహకార మంత్రి రాజన్న అసెంబ్లీ సాక్షిగా...

తిరుమలలో నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు..!

నారా వారి వారసుడు నారా చంద్రబాబునాయుడు మనవడు నారా దేవాన్ష్ జన్మదినోత్సవం పురస్కరించుకుని నారా కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు, విద్య, ఐటీ శాఖల మంత్రి...

దొంగ సంతకాలు: ఆ ఎమ్మెల్యేలకి ప్రజాధనమెందుకు దోచిపెడుతున్నట్టు.?

కొందరు ప్రజా ప్రతినిథులు దొంగ సంతకాలు పెడుతున్నారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, గౌరవంగా అసెంబ్లీకి రావాలిగానీ, దొంగతనంగా వచ్చి, హాజరు పట్టీలో సంతకాలు పెట్టడమెందుకు.? ఈ ప్రశ్న సాక్షాత్తూ...

ఎక్కువ చదివినవి

త్వరలో గుడ్‌ న్యూస్ వింటారు : లోకేష్‌

వైకాపా ప్రభుత్వ హయాంలో ఐటీ పరిశ్రమ పూర్తిగా కుంటు పడిందని మంత్రి లోకేష్ మండలిలో వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి ఐటీ కంపెనీలను తరిమేసిందని లోకేష్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు...

పదకొండు వర్సెస్ మూడు, ఇరవై మూడు.!

‘మేం అధికారంలోకి వస్తే, పదకొండు అనే నెంబర్‌ని పూర్తిగా తొలగిస్తాం..’ అని గనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే.? అసలు అలా జరుగుతుందా.? ఛాన్సే లేదు.! కానీ, ఇలాంటి...

Chiranjeevi: అలుపెరుగని చిరంజీవి కీర్తి.. అదొక ప్రవాహం

Chiranjeevi: ఎంత చెప్పుకున్నా.. ఎంతెంత చదివినా.. మరెంత తెలుసుకున్నా.. చిరంజీవి జీవితం నిత్యనూతనం. సినీ ప్రస్థానం, సమాజ సేవలో సాధించిన విజయాలు, సంపాదించిన కీర్తి, అందుకున్న పురస్కారాలు ఇందుకు నిదర్శనం. జీవిత సాఫల్య...

అసెంబ్లీ చుట్టూ తిరుగుతున్న జగన్, అసెంబ్లీలోకి వెళ్ళడానికెందుకు భయపడుతున్నట్లు.?

ఓ వైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇంకో వైపు, ప్రతిపక్ష హోదా ఆశిస్తున్న పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం, అసెంబ్లీ వైపు అస్సలు చూడకుండా, అసెంబ్లీ చుట్టూనే...

విద్యుత్ ఛార్జీలు తగ్గించేందుకు కూటమి ప్రయత్నం.. మొదటిసారి ట్రూడౌన్..!

ట్రూడౌన్.. అంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించే విధానం. ఇది గత ఐదేళ్లలో ఎన్నడూ వినిపించలేదు. ఎంత సేపు ట్రూ అప్ మాత్రమే వినిపించింది. ట్రూ అప్ అంటే విద్యుత్ ఛార్జీలు పెంచడమే తప్ప...