Switch to English

రవితేజ క్రాక్ పై తమిళ నీడలు !!

మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం క్రాక్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీ రోల్ పోషిస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఫాన్స్ తో పాటు కామన్ ఆడియెన్స్ ని కూడా ఆకట్టుకున్న టీజర్ తో సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమా తెలుగు స్ట్రైట్ సినిమా కాదని, ఓ తమిళ సినిమాకు ఫ్రీమేక్ అని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

ఇంతకీ ఇది ఏ సినిమాకు ఫ్రీమేక్ తెలుసా .. చాలా రోజుల క్రితం తమిళ్ హీరో విజయ్ సేతుపతి హీరోగా నటించిన సేతుపతి అనే సినిమాకు ఫ్రీమేక్ అని టాక్. నిజానికి సేతుపతి సినిమాను ఇప్పటికే ఒకేసారి రీమేక్ చేసారు. మాజీ మంత్రి గంట శ్రీనివాస్ రావు తనయుడు గంట రవితేజ ను హీరోగా పరిచయం చేస్తూ జయదేవ్ అనే సినిమా తీశారు. అయితే అది ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు .. కానీ ఇప్పుడు అదే కథను కొద్దిగా మర్చి .. క్రాక్ గా ఫ్రీమేక్ చేస్తున్నాడు దర్శకుడూ గోపీచంద్.

మరి ఈ న్యూస్ లో నిజానిజాలు ఏమిటన్నది తెలియాల్సి ఉంది. మాస్ రాజా తో గోపీచంద్ మలినేని తీసిన రెండు సినిమాలు సంచలన విజయాలు అందుకున్నాయి. డాన్ శీను, బలుపు ల హిట్స్ తరువాత హ్యాట్రిక్ సినిమాగా వస్తున్నా ఈ సినిమా పై అటు రవితేజ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఈ మధ్య అయన చేస్తున్న సినిమాలన్నీ వరుసగా ప్లాపులు అవుతుండడంతో క్రాక్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

యూపీ సీఎం యోగి నిర్ణయం అదిరింది

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ లో విధించిన లాక్ డౌన్ కారణంగా కోట్లాది మంది వలస కార్మికులు ఎన్ని అవస్థలు పడ్డారో చూశాం. లాక్ డౌన్ విధించి రెండు నెలలు పూర్తవుతున్నా.. ఇప్పటికీ...

ఎక్కువ చదివినవి

ఎన్టీఆర్‌కు అద్బుతమైన గిఫ్ట్‌ ఇచ్చిన ఫ్యాన్స్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు నందమూరి ఫ్యాన్స్‌ బర్త్‌డే గిఫ్ట్‌గా అద్బుతమైన గిఫ్ట్‌ ఇచ్చారు. ట్విట్టర్‌లో తిరుగులేని రికార్డును ఎన్టీఆర్‌కు కట్టబెట్టి నందమూరి ఫ్యాన్స్‌ సత్తా చాటారు. నేడు ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్బంగా ఆయన...

రానా, మిహీకల నిశ్చితార్ధం నేడే

రానా దగ్గుబాటికి ఇండస్ట్రీలో అల్లరి కుర్రాడిగా పేరుంది. ఇండస్ట్రీలో తన తోటి వయసు నటులతో చాలా ఫ్రెండ్లీగా ఉండే రానాపై గతంలో కొన్ని లింకప్ రూమర్స్ వచ్చాయి కానీ వాటన్నిటినీ రానా తోసిపుచ్చాడు....

దేశంలో లక్ష దాటిన కరోనా కేసులు: మరో లక్షకి 20 రోజులేనా.?

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్ష దాటేసింది. గత నాలుగైదు రోజులుగా సగటుని 5 వేల కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో రోజువారీ కేసుల సంఖ్య కూడా...

గుడ్ న్యూస్: పోస్ట్ ప్రొడక్షన్ కి గ్రీన్ సిగ్నల్, షూటింగ్స్ పై త్వరలోనే నిర్ణయం.!

కరోనా నియంత్రణ కోసం అమలుచేస్తున్న లాక్ డౌన్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమ సమస్యలను ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి...

లాక్‌డౌన్‌తో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లో వచ్చే మార్పులపై క్లారిటీ

పలు పెద్ద సినిమాలు కరోనా కారణంగా స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయడంతో పాటు షూటింగ్స్‌ను రీ షెడ్యూల్‌ చేయడం మరియు లొకేషన్స్‌ విషయంలో మార్పులు చేర్పులు చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌...