ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా, ఎంత అవగాహన పెంచుతున్నా మహిళలపై అందులోనూ మైనర్ బాలికలపై అత్యాచార, లైంగిక దాడి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సాధారణ వ్యక్తులే కాక, పదవిలో ఉంటోన్న నాయకులు కూడా ఈ తరహా ఘటనలకు పాల్పడుతుండడం నిజంగా దారుణాతి దారుణం.
వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా విన్నమాల గ్రామానికి చెందిన దార్ల మోహన్ నాయుడుపేట పట్టణ టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడిగా పదవిలో ఉన్నాడు. కాగా ఇతను తన కూతురిపై అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాయుడుపేట పోలీసులు దార్ల మోహన్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదొక్కటే కాకుండా నాయుడుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ఘటన చోటు చేసుకుంది. తుమ్మూరుకు చెందిన సగుటూరు వెంకటేశ్ అనే యువకుడు పట్టణంలోని ఓ ప్రాంతానికి చెందిన మైనర్ బాలికపై కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత మైనర్ బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటపడింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి శనివారం అరెస్ట్ చేసారు.
544516 58788Extremely clear web site , regards for this post. 799382
362740 708808How considerably of an appealing guide, keep on making greater half 199303
870894 963554Aw, i thought this was an incredibly excellent post. In concept I would like to invest writing in this way moreover – taking time and actual effort to manufacture a extremely excellent article but exactly what do I say I procrastinate alot and no means apparently go completed. 578487
283310 306724Rattling clean internet website , thanks for this post. 824784
606354 441638Fantastic post, I feel internet site owners should acquire a great deal from this web site its very user pleasant. 833914