Rana: వెంకటేశ్, రానా కలిసి నటించిన క్రైమ్, యాక్షన్ ‘రానా నాయుడు’కి కొన్ని వర్గాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. వెంకటేశ్ వంటి ఫ్యామిలీ ఇమేజ్ నుంచి రావాల్సిన కంటెంట్ కాదనే విమర్శలూ వస్తున్నాయి. అయితే.. సిరీస్ కేవలం రెండు రోజుల్లోనేన నెట్ ఫ్లిక్స్ లో టాప్ ట్రెండింగ్ లో ఉండటం విశేషం.
రానా నాయుడపై నెటిజన్ల నుంచి వస్తున్న కామెంట్లకు రానా సమాధానాలు ఇస్తున్నారు. ‘సిరీస్ కంటెంట్ పై విమర్శిస్తున్న వారికి క్షమాపణలు. అయితే.. సిరీస్ టాప్ ట్రెండింగ్ లో ఉన్నందుకు సంతోషంగానూ ఉంది’ అన్నారు. ఈక్రమంలో.. సిరీస్ ను కుటుంబంతో కాకుండా అందరూ పర్సనల్ గా చూడాలని మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుతం ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.
వెంకటేశ్, రానా కలిసి నటించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ను సుప్రన్ వర్మ, కరణ్ అన్షుమన్ దర్శకత్వం వహించారు. శ్రుతిమీరిన శృంగార సన్నివేశాలు, ద్వంద్వార్ధ సంభాషణలు, అసభ్య పదాలతో ఉన్న సిరీస్ పట్ల కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Thank you for so much love ❤️❤️❤️ My sincere apologies to the ones who hate 🤗🤗 pic.twitter.com/dUx6MpK8uE
— Rana Daggubati (@RanaDaggubati) March 12, 2023
50087 236359I believe that a simple and unassuming manner of life is greatest for every person, very best both for the body and the mind. 590024
233018 307738Aw, it was a really good post. In idea I would like to devote writing such as this furthermore,?C spending time and specific function to produce a terrific post?- nonetheless so what can I say?- I waste time alot and never at all seem to obtain one thing completed. 105078
138719 119288I like this web site so considerably, saved to favorites . 226637