రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమాల్లో కనిపించి చాలా కాలమే అవుతోంది. అయితే ఆమెకు వేరే భాషల్లో బాగానే అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా పలు హిందీ సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు భారీ తమిళ్ ప్రాజెక్ట్ ను దక్కించుకున్నట్లు సమాచారం.
తమిళ స్టార్ హీరో అజిత్ 61వ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా చేస్తోందని వార్తలు వస్తున్నాయి. వలిమై వంటి భారీ విజయం తర్వాత అజిత్ మళ్ళీ వినోద్ దర్శకత్వంలోనే సినిమా చేస్తున్నాడు. వలిమైను నిర్మించిన బోనీ కపూర్ ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నాడు.
ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ కూడా మొదలైంది. హైదరాబాద్ లో తొలి షెడ్యూల్ సాగుతోంది. ఇంకా ఈ చిత్రంలో అజిత్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడని సమాచారం. అందులో ఒకటి నెగటివ్ రోల్ అంటున్నారు. దీంతో వాలి లాంటి సినిమా వస్తోందని అజిత్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు.
419313 86970I discovered your weblog internet site internet site on the internet and appearance some of your early posts. Continue to maintain within the wonderful operate. I just now additional increase your Rss to my MSN News Reader. Seeking toward reading far a lot more from you locating out at a later date! 742828
656639 949623conclusion that you are completely correct but some demand to be 212760
Great internet site! It looks very good! Sustain the excellent job! [url=https://worldtopcleancenter.net/www/bbs/board.php?bo_table=free&wr_id=24991]eldepryl en venta en Europa[/url]
263573 33743I like this weblog it is a master piece! Glad I discovered this on google. 400312