అగ్ర చిత్రాల నిర్మాత కెటి కుంజుమోన్ మళ్ళీ సినిమా నిర్మాణ రంగంలోకి రీఎంట్రీ ఇస్తోన్న విషయం తెల్సిందే. రెండు దశాబ్దాల క్రితం తాను నిర్మించిన జెంటిల్ మ్యాన్ కు సీక్వెల్ ను నిర్మిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
కొన్ని రోజుల క్రితం బేబీ నయనతారగా పిలిచే నయనతార చక్రవర్తిని మెయిన్ హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు ప్రకటించిన కెటి కుంజుమోన్ ఇప్పుడు సెకండ్ హీరోయిన్ ను కూడా ఫైనల్ చేసేసాడు. తెలుగులో గువ్వా గోరింక వంటి చిత్రంతో పరిచయమైన ప్రియా లాల్ ను ఈ పాత్రకు సెలెక్ట్ చేసాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.
ఇక ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహించనున్నాడు. అయితే ఈ సినిమాకు హీరో ఎవరు, ఎవరు డైరెక్ట్ చేస్తారు వంటి ప్రధాన వివరాలను ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రావొచ్చు.
901195 731554Thank you for the sensible critique. Me and my neighbor were just preparing to do some research on this. We got a grab a book from our location library but I think I learned much more clear from this post. Im really glad to see such superb details being shared freely out there. 751479
49276 138505I consider something genuinely unique in this web site . 598166
180724 867526Wonderful beat ! I wish to apprentice while you amend your internet site, how could i subscribe for a blog web site? The account aided me a acceptable deal. I had been a little bit acquainted of this your broadcast provided bright clear concept 154449
371589 394013Outstanding post, I think weblog owners ought to larn a lot from this blog its genuinely user genial . 297097
181760 400170Reading, watching movies or plays, or similar activities that may well bring inspiration. 889486
506762 524229Hey there! Very good stuff, do keep us posted when you finally post something like that! 549947