బిగ్ బాస్ తెలుగులోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషలల్లో హిట్ టాక్ తెచ్చుకున్న షో. బాలీవుడ్ లో ఈ షోను కండల వీరుడు సల్లూ భాయ్ హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ లో ఈ షో 14 సీజన్లను పూర్తి చేసుకుంది. తాజాగా 15వ సీజన్ ప్రారంభించడానికి షో నిర్వాహకులు సమాయత్తమవుతున్నారట.
14వ సీజన్ లో మెరిసిన బాలీవుడ్ శృంగారతార రాఖీ సావంత్ 15వ సీజన్ లో కూడా కనిపించనున్నారని టాక్. 14 వ సీజన్ లో రాఖీ తోటి పార్టిసిపెంట్లతో అనేక గొడవలు పడ్డారు. ఈ సారి సీజన్ లో రాఖీ సావంత్ ఒంటరిగా కాకుండా భర్త రితేష్ తో కలిసి.. ఈ షోలో హంగామా చేయనుందట.
తాజాగా అందాల భామ రాఖీ సావంత్ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ… బిగ్బాస్ లో మరలా.. ఎంట్రీ ఇవ్వాలని అనుకొంటున్నానని తెలిపింది. బిగ్ బాస్ ఇంటిలో వైవాహిక జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాలనుకుంటున్నట్లు తెలిపింది. తన భర్త రితేష్ కు పెళ్లయిందనే ఫీలింగ్ రావాలంటే మేమిద్దరం అక్కడ ఉండాల్సిందే అని స్పష్టం చేసింది.
694582 424095Bereken zelf uw hypotheek. Hypotheek berekenen? Maak snel een indicatieve berekening van het maximale leenbedrag van uw hypotheek. 389613
12497 964228I typically cant discover it in me to care enough to leaves a comment for articles on the web but this was in fact pretty very good, thanks and keep it up, Ill check back again 646177
235371 400764As far as me being a member here, I wasnt aware that I was a member for any days, in fact. When the post was published I received a notification, so that I could participate in the discussion with the post, That would explain me stumbuling upon this post. But were certainly all members inside the world of concepts. 609912
94207 741132Giving you the top News is really a lot imptortant to us. 128842
540638 733635if the buffalo in my head could speak german i would not know a god damm thing. What i do know is that the language of art is out of this world. 506625
340508 844543Ive the same issue sometimes, but I normally just force myself via it and revise later. Good luck! 464641
917933 21194my English teacher hate me cause i maintain writing about somebody from The WANTED called Jay, she gives me evils and low 207791