అంటే అవుననే అంటున్న టాలీవుడ్ వర్గాలు ? వరుస పరాజయాల తరువాత చాలా గ్యాప్ తీసుకుని గరుడవెగ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు యాంగ్రి యంగ్ మెన్ రాజశేఖర్. ఆ తరువాత అదే ఊపుతో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కి చేసి మరో హిట్ అందుకున్నాడు.
ఈ సినిమా తరువాత వెంటనే మరో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో తమిళ నిర్మాతల ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ప్రస్తుతం షూటింగ్ మొదలైన ఆ సినిమా నుండి రాజశేఖర్ తప్పుకున్నట్టు తెలిసింది. కన్నడలో సూపర్ హిట్టయిన కవుల్దార్ సినిమాకు ఇది రీమేక్ అట. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కే ఈ సినిమా నుండి రాజశేఖర్ ఎందుకు తప్పుకున్నాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం రాజశేఖర్ ప్లేస్ లో హీరో సుమంత్ నటిస్తున్నాడట? ఈ విషయంలో నిర్మాతలు చెప్పేది మరొకటిగా ఉంది .. రాజశేఖర్ కావాలని తప్పుకోలేదని .. ఆ సినిమా విషయంలో అయన ఆలస్యం చేయడం వల్లే అయన స్థానంలో సుమంత్ ని తీసుకున్నట్టు చెప్పారట. మరి ఈ విషయంలో నిజ నిజాలు ఏమిటన్నది తెలియాలంటే వెయిట్ అండ్ సి !
454031 476068Whoah this weblog is magnificent i truly like reading your articles. Keep up the excellent paintings! You realize, a great deal of persons are looking round for this information, you can aid them greatly. 934474
673771 718067I used to be much more than pleased to seek out this internet-site.. I dont even know how I ended up here, but I thought this post was wonderful. A great deal far more A rise in Agreeable. 69346
423364 420882Yeah bookmaking this wasnt a high risk determination outstanding post! . 53287
610111 182325I discovered your website site on google and check a couple of your early posts. Preserve inside the top notch operate. I just extra up your Feed to my MSN News Reader. Looking for toward reading far much more of your stuff afterwards! 118001