కన్నడ బాహుబలి గా సంచలన విజయం అందుకున్న కెజిఎఫ్ సినిమాలో రాఖి భాయ్ సరసన హీరోయిన్ గా నటించిన కన్నడ బ్యూటీ శ్రీ నిధి శెట్టి లక్కీ ఛాన్స్ కొట్టేసింది. రెండో సినిమానే స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేయడంతో ఈ అమ్మడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంతకి ఎవరా స్టార్ హీరో ఏమా కథ అంటే .. !! తమిళ సూపర్ స్టార్ విక్రమ్ హీరోగా ఓ క్రేజీ సినిమా చేస్తున్నాడు. వయాకామ్ 7 స్టూడియోస్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ సరసన హీరోయిన్ గా శ్రీ నిధి శెట్టి ని ఎంపిక చేసారు.
విక్రమ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో అయన ఏకంగా 25 గెటప్స్ లో కనిపిస్తుండడం విశేషం. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకోవడంతో విక్రమ్ నెక్స్ట్ సినిమా పై ఫోకస్ పెట్టాడు. భారీ బడ్జెటుతో హై టెక్నీకల్ అంశాలతో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే మొదలు కానుంది.
హీరో విక్రమ్ 58 వ సినిమాగా తెరకెక్కే ఈ సినిమాకు సంబందించిన మరిన్ని విషయాలు త్వరలోనే ప్రకటిస్తారట. కన్నడ బ్యూటీ శ్రీ నిధి రెండో ఛాన్స్ కోలీవుడ్ లో విక్రమ్ లాంటి స్టార్ హీరోతో జోడి కట్టడంతో ఈ అమ్మడు కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకోవడం గ్యారంటీ అంటూ ఆమె అభిమానులు సంబరపడుతున్నారు.
262392 590381really very good post, i definitely enjoy this internet site, go on it 859418
483867 34910This put up is totaly unrelated to what I used to be searching google for, nonetheless it was indexed on the first page. I guess your performing something appropriate if Google likes you adequate to place you at the first page of a non related search. 926232
570194 677201What cell phone browser is this site page optimized for Internet explorer? 358979
747343 191307Hi there, just became aware of your weblog by means of Google, and found that it is truly informative. Ill be grateful if you continue this in future. Lots of folks will benefit from your writing. Cheers! 295989