టాలీవుడ్ జక్కన్న రాజమౌళి అంటే ఇష్టం ఉండని సినీ ప్రేక్షకుడు ఉండడేమో. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన గొప్ప దర్శకుడు ఆయన. సౌత్ సినిమాలను చిన్న చూపు చూసిన బాలీవుడ్ వారినే తలదన్నేలా సినిమాను తెరకెక్కించిన దర్శకధీరుడు రాజమౌళి. అంతటి రాజమౌళికి బాలీవుడ్ స్టార్స్‌లో కూడా చాలా మంది రాజమౌళిని అభిమానించే వారు ఉన్నారు. అలాంటి రాజమౌళి తనకు ఇష్టమైన దర్శకుడు ఎవరు అనే విషయంపై తాజాగా స్పందించాడు.
తెలుగు దర్శకుల్లో తనకు సుకుమార్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. సుకుమార్ ఈమద్య కాలంలో తీసిన సినిమాలతో ఆయనకు అభిమాని అయ్యాను అన్నాడు. ఆయన సీన్స్‌లో డీటైల్స్ అద్బుతంగా ఉంటాయి. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన వదిలి పెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటాడని రాజమౌళి చెప్పుకొచ్చాడు. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను చెప్పుకొచ్చాడు.
గతంలో కూడా సుకుమార్ సినిమాలు చాలా బాగుంటాయని.. అయితే మాస్ ఎలిమెంట్స్ ఆయన సినిమాలో ఉంటే నా సినిమాలను మించి ఆడుతాయని అన్నాడు. ఇప్పుడు తన ఫేవరెట్ డైరెక్టర్ అంటూ సుకుమార్‌ను చెప్పి ఆయన స్థాయిని మరింతగా పెంచేశాడు. ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప చిత్రం కోసం ఎదురు చూస్తున్నట్లుగా రాజమౌళి చెప్పుకొచ్చాడు.
288934 338680Excellent paintings! This really is the kind of info that need to be shared about the internet. Disgrace on Google for now not positioning this publish upper! Come on over and talk more than with my website . Thanks =) 444655
381375 736092Aw, this became an extremely good post. In thought I would like to set up writing like that moreover – taking time and actual effort to create a great article but what / issues I say I procrastinate alot through no means appear to get something completed. 482577