సాయి తేజ్ – రాశీ ఖన్నా – మారుతి కాంబినేషన్ లో వచ్చిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమాకి మార్నింగ్ షో కి కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినా ఆ తర్వాత బెటర్ టాక్ తో ఈవెనింగ్ షోస్ హౌస్ ఫుల్స్ అయ్యాయి. దాంతో మొదటి రోజు ఈ సినిమా స్ట్రాంగ్ ఓపెనింగ్స్ సాధించింది. చెప్పాలంటే ఈ చిత్ర టీం అంటా పండగ చేసుకునే రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి.
సుమారు 18 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమాకి మొదటి రోజే 3.21 కోట్ల షేర్ సాధించి సూపర్బ్ అనిపించుకుంది. లాగే సెకండ్ డే కూడా సూపర్ స్టడీగా వెళ్తూ 2.66 కోట్ల షేర్ ని సాధించింది. మౌత్ టాక్ బాగుండడంతో వీకెండ్ స్ట్రాంగ్ కలెక్షన్స్ రిజిష్టర్ చేయనుంది.
‘ప్రతిరోజూ పండగే’ రెండు రోజుల ఆంధ్ర – తెలంగాణ కలెక్షన్స్:
నైజాం – 2.5 కోట్లు
సీడెడ్ – 69 లక్షలు
గుంటూరు – 45.5 లక్షలు
ఉత్తరాంధ్ర – 73 లక్షలు
తూర్పు గోదావరి – 49 లక్షలు
పశ్చిమ గోదావరి – 36 లక్షలు
కృష్ణా – 39.5 లక్షలు
నెల్లూరు – 25 లక్షలు
రెండు రోజుల మొత్తం షేర్ – 5.87 కోట్లు
457226 934241I just couldnt depart your site prior to suggesting that I really enjoyed the normal info an individual supply for your visitors? Is gonna be back frequently as a way to inspect new posts 182270
Many thanks, this site is really helpful. [url=http://usroom.kr/bbs/board.php?bo_table=free&wr_id=867937]acheter decadron Belgique en toute sécurité[/url]
151820 101353This internet web site might be a walk-through its the data you wanted in regards to this and didnt know who ought to. Glimpse here, and youll completely discover it. 394634