మెగాస్టార్ చిరంజీవి మలయాళ లూసిఫెర్ సూపర్ హిట్ రీమేక్ గాడ్ ఫాదర్ లో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. గాడ్ ఫాదర్ లో స్పెషల్ క్యామియోలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు. రీసెంట్ గా ముంబైలో జరిగిన షెడ్యూల్ లో సల్మాన్ ఖాన్, చిరంజీవి మధ్య సన్నివేశాలను షూట్ చేసారు.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ ఉందిట. చిరంజీవి, సల్మాన్ ఖాన్ ల మధ్య ఈ సాంగ్ ను చిత్రీకరిస్తారు. ఈ సాంగ్ కు కోరియోగ్రఫీ బాధ్యతలు ప్రభుదేవా తీసుకున్నాడు. ఈ మేరకు తాజా అప్డేట్ ను ఇచ్చాడు సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్.
త్వరలోనే ఈ సాంగ్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది. గాడ్ ఫాదర్ లో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
191045 9908Perfect just what I was looking for! . 778642
30114 607805An fascinating discussion could be valued at comment. I do believe which you merely write read much more about this subject, it may well not often be a taboo subject but normally persons are too couple of to dicuss on such topics. To a higher. Cheers 231944
671512 735964It can be difficult to write about this topic. I think you did an outstanding job though! Thanks for this! 242417
732901 893372Thoughts speak within just around the internet control console video clip games have stimulated pretty expert to own on microphone as nicely as , resemble the perfect tough guy to positively the mediocre ones. Basically fundamental troubles in picture gaming titles. Drug Recovery 809330
318070 358769you can have an perfect weblog appropriate here! would you prefer to make some invite posts on my weblog? 752885