బాలీవుడ్లో ‘స్ట్రీట్ డాన్సర్’ సినిమా తెరకెక్కుతోంది. జనవరి నెలాఖరున ఈ సినిమా విడుదల కాబోతోంది. వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లు. ప్రభుదేవాతోపాటు ‘టెంపర్’ సినిమాలో వైజాగ్ సన్నీలియోన్‌లా కన్పించిన ఐటమ్ బాంబ్ నోరా ఫతేహీ ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషిస్తోంది.
ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా గురించి కొత్తగా ఏం చెప్పుకుంటాం.? అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే, ఎప్పటికప్పుడు తనలోని కొత్తదనాన్ని ఆయన చూపిస్తూనే వున్నాడు. ఎప్పుడో చాలాకాలం క్రితం వచ్చిన ‘ప్రేమికుడు’ సినిమాలోని ముకాబులా సాంగ్‌కి డాన్స్ చేయకుండా ఏ డాన్సర్ కూడా తన డాన్స్ కెరీర్‌ని ప్రారంభించలేడు. ఆ సాంగ్, డాన్స్ మీద వేసిన ముద్ర అలాంటిది.
అయితే, ఎంతమంది ఎంత గొప్పగా డాన్స్ చేసినా.. ఎవరూ ప్రభుదేవాని మ్యాచ్ చేయలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆ ‘ముకాబులా’కి ప్రభుదేవానే న్యాయం చేశాడు. వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్, నోరా ఫతేహీ తమవంతుగా ఈ పాట కోసం చెయ్యాల్సిందంతా చేసినా, ప్రభుదేవానే ఈ పాట మొత్తానికీ హైలైట్ అని చెప్పుకోవచ్చు.
అయితే, ముకాబులా అభిమానులకి మాత్రం.. ఈ పాట కొంత నిరాశపరుస్తుంది. దానిక్కారణం, ఈ పాటలో వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్, నోరా ఫతేహీ కన్పించడమేనేమో. ప్రభుదేవాని తప్ప ఇంకెవర్నీ ఈ పాటలో ఊహించుకోలేం. ఇక, ప్రభుదేవా ఈ పాటలో చేసిన డాన్సుల గురించి మాట్లాడుకోవాలంటే.. ఏళ్ళు గడుస్తున్నా.. ఆయనలో ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు. ప్రభుదేవా కన్పిస్తున్నంత సేపూ, ‘ముకాబులా’ పాత పాటలోకి మనం వెళ్ళిపోతాం అలా.!
238724 933066Some truly good and utilitarian information on this internet web site , besides I think the layout holds great features. 953377
81605 359702Great beat ! I would like to apprentice whilst you amend your internet internet site, how can i subscribe for a weblog internet site? The account helped me a applicable deal. I had been tiny bit acquainted of this your broadcast provided shiny transparent concept. 66494
863515 529881Thank you for the auspicious writeup. It in fact was a amusement account it. Look advanced to a lot more added agreeable from you! Nonetheless, how could we communicate? 368699
473316 17566Was koche ich heute – diese Frage stellen sich tag fuer tag viele Menschen. Und wir haben tag fuer tag die perfeckte Antwort darauf! Besuchen Sie uns auf unserer Webseite und lassen Sie sich von uns beraten . Wir freuen uns auf Sie! 515739
631188 222364 There are some intriguing points in time in this write-up but I dont know if I see all of them center to heart. There is some validity but I will take hold opinion until I appear into it further. Good post , thanks and we want far more! Added to FeedBurner as nicely 723638
753433 944267I was reading some of your content material on this site and I conceive this internet internet site is genuinely informative ! Maintain on putting up. 458157
64622 894213Normally I do not read post on blogs, but I wish to say that this write-up quite forced me to try and do so! Your writing style has been surprised me. Thanks, quite nice write-up. 621891
932968 128316I always was interested in this topic and still am, thankyou for posting . 647850
799461 860213Thank you for the auspicious writeup. It in reality was a amusement account it. Look complicated to far delivered agreeable from you! However, how can we maintain in touch? 653218