కళామ తల్లిని నమ్ముకున్నావాళ్ళు ఎప్పుడో ఒకసారి సక్సెస్ కొడతారు. ఆర్టిస్ట్ అవుదామని ఎన్నో కలలతో వచ్చి మోడల్ గా మారి, ప్రొడక్షన్ మేనేజర్ గా ఎన్నో సినిమాలు చేసి ఇప్పుడు ఏకంగా హీరోగా రెండు సినిమాలు చేస్తున్నారు కొత్త కుర్రాడు పిల్లలమర్రి రవితేజ. అందంతో పాటు అభినయం, డాన్సులో,ఫైట్స్ లో శిక్షణ పొంది ఆస్త సినీ క్రియేషన్స్ బ్యానర్ పైన మొదటి సినిమా మరియు భాస్కర్ ఎంటర్టైన్మెంట్ మీద రెండో సినిమా ని స్టార్ట్ చేస్తున్నారు.
ఆల్రెడీ రెండు సినిమాలకు సంబంధించిన కథ చర్చలు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుంది. దసరా తర్వాత ఒకేసారి రెండు సినిమాలు ఓపెనింగ్ ఉంటాయి. సెప్టెంబర్ 29 రోజున హీరో పిల్లలమర్రి రవితేజ పుట్టిన సందర్బంలో రెండు సినిమాల ప్రొడ్యూసర్స్ సంయుక్తంగా తమ హీరోకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తమ సినిమాలు హిట్ అయ్యి హీరోకి మంచి భవిష్యత్తు ఉండాలి అని ఆకాంక్షించారు.
154926 185143I like your writing style genuinely loving this internet site . 634643