Switch to English

నేనే వస్తున్నా మూవీ రివ్యూ – సెకండ్ హాఫ్ సిండ్రోమ్

Critic Rating
( 2.00 )
User Rating
( 2.70 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow
Movie నేనే వస్తున్నా
Star Cast ధనుష్, ఎల్లి అవ్రామ్, యోగి బాబు
Director కె. సెల్వరాఘవన్
Producer కలైపులి ఎస్. థాను
Music యువన్ శంకర్ రాజా
Run Time 2 గం 2 నిమిషాలు
Release 29 సెప్టెంబర్ 2022

ధనుష్, సెల్వ రాఘవన్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా అంటే తమిళనాట అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. వారి నుండి వచ్చిన సినిమాలు అలాంటివి. ఇక సెల్వ రాఘవన్ నుండి తెలుగులో ఒక చిత్రం వచ్చి చాలా కాలమైంది. పైగా ధనుష్ డ్యూయల్ రోల్ చేసిన నేనే వస్తున్నా ట్రైలర్ అందరినీ షాక్ కు గురి చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా?

కథ:

ప్రభు అండ్ కదిర్ (ధనుష్)లు ఇద్దరూ కవల పిల్లలు. కదిర్ ప్రవర్తన కారణంగా ఇద్దరూ చిన్నప్పుడు విడివిడిగా పెరగాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. వీరిద్దరి పాత్రలు ప్రధానంగా నడిచే చిత్రం నేనే వస్తున్నా. కదిర్ పాత్రలో ఉండే ట్విస్ట్ ఏంటి అన్నది కీలకం.

నటీనటులు:

ఎప్పట్లానే ధనుష్ తన నటనతో ఇంప్రెస్ చేస్తాడు. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ధనుష్ చూపించిన పరిణితి అమోఘం. ముఖ్యంగా కదిర్ గా బాగా ఇంప్రెస్ చేస్తాడు.

సెల్వ రాఘవన్ ఒక చిన్న క్యామియో పాత్రలో కనిపించి మెప్పించాడు. ఎల్లి అవ్రం ఒక చిన్న పాత్రలో కనిపించింది. ఇందూజ రవిచంద్రన్ టిపికల్ హౌజ్ వైఫ్ పాత్రలో డీసెంట్ గా అనిపిస్తుంది.

ప్రభు, యోగి బాబు, ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్ లు కూడా తమ పరిధుల మేరకు కనిపించారు.

సాంకేతిక నిపుణులు:

యువన్ శంకర్ రాజా సంగీతం డీసెంట్ గా ఉంది. పాటలు పర్వాలేదు. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది. కొన్ని సీక్వెన్స్ లను కేవలం తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనే నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాడు. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. తన ఫ్రేమింగ్, లైటింగ్ కానీ సినిమా మూడ్ ను ఎలివేట్ చేసాయి.

భువన్ శ్రీనివాసన్ ఎడిటింగ్ వర్క్ కూడా సూపర్. నిర్మాణ విలువలు అద్భుతంగా సాగాయి. ఇక కవల పిల్లల నేపథ్యంలో సైకలాజికల్ డ్రామా తెరకెక్కించాలన్న ఐడియా బాగుంది. అయితే ఫస్ట్ హాఫ్ లో నరేషన్ గ్రిప్పింగ్ గా ఉండగా, సెకండ్ హాఫ్ బోరింగ్ గా మారిపోయింది.

పాజిటివ్ పాయింట్స్:

  • ధనుష్
  • కాన్సెప్ట్

నెగటివ్ పాయింట్స్:

  • సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే
  • స్ట్రాంగ్ ఎమోషన్స్ లేకపోవడం

విశ్లేషణ:

ఫస్ట్ హాఫ్ ఇంప్రెసివ్ గా సాగే ఎమోషనల్ సైకలాజికల్ డ్రామా నేనే వస్తున్నా. ధనుష్ తన పాత్ర వరకూ బాగా చేసినా కానీ సెకండ్ హాఫ్ సిండ్రోమ్ కారణంగా సినిమా ఫ్లో దెబ్బతింది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎక్కువ చదివినవి

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...