Switch to English

పిక్చర్‌ పెర్‌ఫెక్ట్‌: రౌడీ హీరోతో రాకింగ్‌ బ్యూటీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow

అతి తక్కువ సమయంలో అత్యంత పాపులర్‌ అయిన యంగ్‌ హీరో ఇటీవలి కాలంలో ఎవరన్నా వున్నారంటే అది విజయ్‌ దేవరకొండ మాత్రమే. ‘పెళ్ళిచూపు’, ‘అర్జున్‌ రెడ్డి’, ‘గీత గోవిందం’.. ఇలా హిట్టు మీద హిట్టు కొడుతూ దూసుకుపోతున్న విజయ్‌ దేవరకొండ కెరీర్‌లో ‘నోటా’, ‘డియర్‌ కామ్రేడ్‌’ లాంటి ఫ్లాపులూ వున్నా, ఆ ఫ్లాపులేవీ విజయ్‌ దేవరకొండకి వచ్చిన స్టార్‌డమ్‌ని తగ్గించలేకపోయాయి. ఇక, ఇప్పుడీ రౌడీ హీరో ప్రయాణం బాలీవుడ్‌ వైపు సాగుతున్నట్లు కన్పిస్తోంది. త్వరలోనే ఓ హిందీ సినిమాలో విజయ్‌ దేవరకొండ నటించబోతున్నాడన్న ప్రచారం జరుగుతోన్న విషయం విదితమే.

విజయ్‌ దేవరకొండ – జాన్వీ కపూర్‌ కాంబినేషన్‌లో సినిమా కోసం బాలీవుడ్‌లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోపక్క, బాలీవుడ్‌లోనే విజయ్‌ దేవరకొండ – కైరా అద్వానీ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కబోతోందంటూ ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆ సంగతి పక్కన పెడితే, ఇటీవలే ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా ప్రదర్శన కోసమంటూ విజయ్‌ దేవరకొండ – రష్మిక మండన్న ముంబైకి వెళ్ళడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: కింగ్‌ ఆఫ్‌ ది హిల్‌: పెద్ద షాక్‌ ఇచ్చిన విజయ్‌ దేవరకొండ!

సినిమా తెలుగులో ప్లాప్‌ అయ్యాక, ఆ సినిమా స్క్రీనింగ్‌ ముంబైలో జరగడం, ఆ సినిమా గురించి అక్కడ అంతా చర్చించుకోవడం ఆశ్చర్యకరమే. తాజాగా విజయ్‌ దేవరకొండ, కైరా అద్వానీ ముంబైలోని ఓ స్టూడియోలో షడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ‘మెబాజ్‌’ కలెక్షన్‌కి బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారిన విజయ్‌ దేవరకొండ, కైరా అద్వానీ, ఓ యాడ్‌ షూఓట్‌లో పాల్గొన్నారు.

ఈ వార్త ఇప్పుడు బాలీవుడ్‌ని ఓ కుదుపు కుదిపేస్తోంది. విజయ్‌ దేవరకొండ హీరోగా వచ్చిన ‘అర్జున్‌ రెడ్డి’ హిందీలో ‘కబీర్‌ సింగ్‌’గా తెరకెక్కడం, అందులో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించడం తెల్సిన విషయాలే. సో, చూద్దాం.. కైరా – విజయ్‌ దేవరకొండ జంటగా ఓ రాకింగ్‌ ఫిలిం త్వరలోనే పట్టాలెక్కుతుందేమో.!

5 COMMENTS

  1. 145251 779989I dont think Ive read anything like this before. So excellent to locate somebody with some original thoughts on this subject. thank for starting this up. This internet site is something that is required on the internet, someone with just a little originality. Good job for bringing something new towards the internet! 849575

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...