రౌడీ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారుతున్న విషయం విదితమే. ‘పెళ్ళిచూపులు’ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ మంచి స్నేహితులు. ‘ఒరేయ్..’ అనుకునేంత ఫ్రెండ్షిప్ ఈ ఇద్దరి మధ్యా వుంది. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అసలు విషయమేంటంటే, విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి రూపొందించనున్న సినిమాలో తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తుండడం. ఈ సినిమాకి టైటిల్ ఖరారు చేశాడు విజయ్ దేవరకొండ. అదీ తనదైన స్టయిల్లో. ‘మీకు మాత్రమే చెప్తా’ అనేది టైటిల్.
ఈ టైటిల్‌ని రివీల్ చేసే క్రమంలో విజయ్ దేవరకొండ, ఓ వీడియో విడుదల చేశాడు. అందులో విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్‌కి ఫోన్ చేస్తాడు. తాను ఓ కథ విన్నాననీ, స్క్రిప్ట్ పంపిస్తున్నాననీ తరుణ్‌కి చెబుతాడు. ఇప్పటిదాకా కష్టపడి సంపాదించిన డబ్బులతో సినిమా నిర్మిస్తున్నానని చెబుతూ, ‘హీరోవి నువ్వే’ అంటాడు. దాంతో తరుణ్ షాకవుతాడు. విజయ్ మళ్ళీ మళ్ళీ అదే మాట చెబుతాడు. ‘మీకు మాత్రమే చెప్తా’ అని విజయ్ అనడంతో, ‘ఏంటి.? మర్యాద పెరిగింది.?’ అని కౌంటర్ ఇస్తాడు తరుణ్. సినిమా టైటిల్ ‘మీకు మాత్రమే’ చెప్తా అని మళ్ళీ విజయ్ అంటాడు.
ఈ మొత్తం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘కింగ్ ఆఫ్ ది హిల్’ అనే బ్యానర్‌ని స్థాపించి, ఆ బ్యానర్ మీద విజయ్ దేవరకొండ ఈ చిత్రాన్ని నిర్మించనుండడం గమనార్హం. ‘కింగ్ ఆఫ్ ది హిల్’ ఏంటి.? బొంగేం కాదూ.. అంటూ కొందరు ట్రోలింగ్ చేస్తోంటే, రౌడీస్.. అదేనండీ విజయ్ దేవరకొండ అభిమానులకి ఒళ్ళు మండిపోతోంది.
952816 867396wonderful issues altogether, you merely gained a new reader. What could you recommend about your post that you produced some days inside the past? Any positive? 577715
302232 864889It is really a cool and valuable piece of information. Im glad which you shared this useful information with us. Please keep us informed like this. Thanks for sharing. 973097
56215 194169Sweet website, super style and style , truly clean and use friendly . 444901
759730 344130I genuinely enjoy reading on this web site, it holds amazing articles . 666877
73723 238180Genuinely instructive and excellent structure of content material , now thats user friendly (:. 249031