దాదాపు రెండేళ్ళ తర్వాత ఎప్పుడెప్పుడు తమ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని తెరపై చూస్తామా అని ఎదురుచూస్తున్న అభిమానుల ఆశలపై నీళ్లు చల్లేసింది ఈ కరోనా వైరస్. మే 15న రిలీజ్ అనుకున్న ‘వకీల్ సాబ్’ సినిమా కాస్తా ఆగష్టు కి వెళ్ళింది. అది కూడా మే లో షూటింగ్ మొదలైతే ఆ టైంకి వస్తుంది. ఒకవేళ లాక్ డౌన్ పొడిగిస్తే మళ్ళీ రిలీజ్ డేట్ మారే అవకాశం లేకపోలేదు.
ఈ విషయం కాసేపు పక్కన పెడితే, వకీల్ సాబ్ సినిమా 70% షూటింగ్ పూర్తి చేసుకోగా, ఇకపై ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ షూట్ చేయాల్సి ఉంది. దానికోసం శృతి హాసన్ నిఖరారు చేశారనే వార్తలు వచ్చాయి. కానీ శృతి నేను చేయడం లేదని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. దాంతో హీరోయిన్ ఎవరు అనే కథ మళ్ళీ మొదటికి వచ్చింది.
పవన్ కళ్యాణ్ ఛాయస్ ప్రకారం శృతి హాసన్ కి వెళ్లారు కానీ తను నో చెప్పడంతో దిల్ రాజు మళ్ళీ తను ముందుగా సజెస్ట్ చేసిన ఇలియానాని పరిశీలిస్తున్నారు. ఇలియానా కూడా మంచి ఆఫర్స్ కోసం చూస్తోంది. మరి దిల్ రాజు ఛాయస్ కి పవన్ కళ్యాణ్ ఓటేస్తాడా? లేదా అనేది చూడాలి. ఇలియానా కాకుండా అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిని కూడా పరిశీలించారు. మరి ఈ ఛాయస్ లలో ఎవరో ఒకరిని ఫైనల్ చేస్తారా లేక మరో న్యూ ఛాయస్ కి వెళ్తారా అనేది చూడాలి.
మరో 15 రోజులతో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. అంజలి, నివేత థామస్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి వేణు శ్రీరామ్ డైరెక్టర్. దిల్ రాజు – బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్.
105476 196014If youre still on the fence: grab your favorite earphones, head down to a Best Buy and ask to plug them into a Zune then an iPod and see which 1 sounds better to you, and which interface makes you smile far more. Then youll know which is right for you. 248789
888313 995400I dont usually comment but I gotta say thankyou for the post on this remarkable one : D. 544593
816088 407027You might locate two to three new levels inside L . a . Weight loss and any one someone is incredibly crucial. Initial stage might be real melting away rrn the body. lose weight 9656
927570 877757Its amazing as your other posts : D, appreciate it for putting up. 123751