Switch to English

పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్స్: స్టయిల్, మాస్ మేనరిజమ్స్ తో యువతకు పిచ్చెక్కించిన పవన్ కల్యాణ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

చిరంజీవి తమ్ముడిగా పవన్ కల్యాణ్ సినీ ఎంట్రీ ఘనంగా జరిగింది. మొదటి సినిమా అక్కడ అమ్మాయి నుంచి మూడో సినిమా సుస్వాగతం వరకూ పవన్ వరుస హిట్లు సాధించారు. తమ్ముడి కెరీర్ కోసం అన్నయ్య చిరంజీవి స్క్రిప్ట్ సెలక్షన్ బాధ్యత తీసుకున్నారని అంటారు. అయితే.. పవన్ తొలిసారి స్వయంగా విని ఓకే చేసిన ఓ ప్రేమకథ దృశ్యకావ్యంగా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయింది. ఆ సినిమానే ‘తొలిప్రేమ’.

మూడు వరుస హిట్లు, చిరంజీవి క్రేజ్, పవన్ పై నమ్మకంతో వచ్చిన ఈ సినిమా వెండితెరపైనే కాదు.. బాక్సాఫీస్ వద్ద కూడా అద్భుతాలు చేసింది. పవన్ కెరీర్ ను ఒక్కసారిగా టాప్ గేర్ లోకి తీసుకెళ్లి.. టాలీవుడ్ కి మరో సూపర్ స్టార్ ని అందించింది. టాలీవుడ్ ప్రేమకథల్లో తొలిప్రేమ ప్రత్యేక స్థానం దక్కించుకుంది.

పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్స్: స్టయిల్, మాస్ మేనరిజమ్స్ తో యువతకు పిచ్చెక్కించిన పవన్ కల్యాణ్

క్లాస్ అండ్ మాస్ సినిమాలు..

తన కథకు హీరో ఎవరనే దర్శకుడు కరుణాకరణ్ అన్వేషణకు.. చెన్నై ఎయిర్ పోర్టులో ఓ బుక్ స్టాల్లోని సినిమా పత్రికపై ఉన్న పవన్ ఫొటో తెరదించేలా చేసింది. పవన్ కు కథ నచ్చడం సినిమాగా తెరకెక్కడం జరిగింది. ఈ సినిమా తెలుగు సినీ ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురి చేసింది. యూత్ ని కట్టిపడేసిన లవ్ ట్రాక్, ఫ్యామిలీ ఎఎమోషన్స్, ఫ్రెండ్స్, పాటల చిత్రీకరణ.. అన్నింటికీ మించి సిస్టర్ సెంటిమెంట్ సినిమాను అత్యున్నతంగా నిలిపాయి. దీంతో యూత్ లో పవన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

తొలిప్రేమ తర్వాత కాలేజీ, ఫ్రెండ్స్, లవ్.. మాస్ నేపథ్యంలో చేసిన తమ్ముడు సినిమా యువతకి పిచ్చెక్కించింది. ముఖ్యంగా కిక్ బాక్సింగ్ ను అద్భుతంగా చూపి.. ఇంగ్లీష్ పాటలో మార్షల్ ఆర్ట్స్ తో యువతను ఆకట్టుకున్నారు. పాటలు, మాస్, కామెడీ టైమింగ్ తో బీ,సీ సెంటర్లలో పవన్ కల్యాణ్ క్రేజ్ మరోస్థాయికి వెళ్లిపోయింది.

పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్స్: స్టయిల్, మాస్ మేనరిజమ్స్ తో యువతకు పిచ్చెక్కించిన పవన్ కల్యాణ్

క్లాస్ సినిమాలో మాస్ ఎలిమెంట్స్..

అయిదు వరుస హిట్లతో తమ్ముడు తర్వాత పూరి జగన్నాధ్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన బద్రి మరో సంచలనం. వేరే సినిమా కథ చెప్తానని పవన్ ను కలసి బద్రి కథ చెప్పి ఒప్పించారు పూరి. క్లైమాక్స్ మార్చాలంటూ పూరిని టెస్ట్ చేసి అతని టాలెంట్ ను నమ్మి చేసిన బద్రి బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసింది.

పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్స్: స్టయిల్, మాస్ మేనరిజమ్స్ తో యువతకు పిచ్చెక్కించిన పవన్ కల్యాణ్

మాస్ ఇమేజ్ పెరిగిన పవన్ కల్యాణ్ సాఫ్ట్ లవ్ స్టోరీతో బద్రి చేశారు. సినిమాలో పవన్ మాస్ మేనరిజమ్స్, స్టయిల్, యాక్షన్ తో సినిమాను బ్లాక్ బస్టర్ చేశారు. కోపంతో మెడ మీద చెయ్యి వేసే మేనరిజమ్ పవన్ కు ఐకనిక్ అయింది. ఫ్యాన్స్ ఈ సినిమాను లవ్ స్టోరీగా కంటే యాక్షన్ మూవీగా చూడటం విశేషం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...