పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించిన అమీషా పటేల్ జైలుకు వెళ్ళక తప్పదని బి టౌన్ మీడియాలో వార్తలు దుమారం రేపుతున్నాయి? అమీషా పటేల్ జైలుకు వెళ్లడం ఏమిటి ? అని షాక్ అవుతున్నారా ? ఆ విరాల్లోకి వెళితే .. పూరి దర్శకత్వంలో పవన్ సరసన బద్రి సినిమాతో టాలీవుడ్ లోక్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది అమీషా. అప్పటికే ఈ అమ్మడికి హిందీలో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆ తరువాత చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవ్వడంతో పాపం ఈమెకు అవకాశాలు కరువయ్యాయి. దాంతో సౌత్ లో కూడా ఎన్నో ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది.
ఆ తరువాత మహేష్ తో నాని, ఎన్టీఆర్ తో నరసింహుడు, బాలయ్యతో ఓ సినిమా చేసిన ఫలితంలో మాత్రం ఏ మార్పు లేదు .. అందుకే తన సక్సెస్ తానే అందుకోవాలని 2013లో దేశి మ్యూజిక్ పేరుతొ ఓ సినిమా మొదలు పెట్టింది. ఆ సినిమాకు నిర్మాత అమీషానే. ఆ సినిమా ఓ షెడ్యూల్ జరుపుకున్న తరువాత ఏమైందో ఇప్పటికి జాడే లేదు. అయితే ఆ సినిమా విషయంలో అజయ్ కుమార్ సింగ్ అనే ఫైనాన్సియర్ నుండి మూడు కోట్ల అప్పు తీసుకున్నదట, ఆ రుణాన్ని ఇప్పటి వరకు తిరిగి ఇవ్వకపోవడంతో సదరు అజయ్ కుమార్ సింగ్ కోర్టును ఆశ్రయించాడు. దానికి తోడు అమీషా ఇచ్చిన చెక్కు కూడా బౌన్స్ అయిందట.
దాంతో కోర్టు కేసు ఫైల్ చేసి.. అమీషా ఈ నెల 8 తేదీన కోర్టుకు తప్పనిసరిగ్గా హాజరు కావాలని ఆర్డర్ వేసింది. లేని పక్షంలో అమీషా పై అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా అమీషా కోర్టుకు వెళుతుందా .. లేక అరెస్ట్ తప్పదా అంటూ బి టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
668746 645468Extremely exceptional info can be identified on weblog . 902356
269560 521010I gotta bookmark this internet internet site it seems incredibly helpful invaluable 492453
631595 913685Have you noticed the news has changed its approach lately? What used to neve be brought up or discussed has changed. Its that time to chagnge our stance on this though. 679579
267765 160556You ought to experience a contest personally of the finest blogs on-line. Im going to suggest this page! 216379
356379 227878Exploring in Yahoo I ultimately stumbled upon this web site.Studying this info. 218892
65530 893846Hiya. Very cool web site!! Man .. Beautiful .. Wonderful .. I will bookmark your web internet site and take the feeds additionallyI am pleased to locate numerous useful details here within the post. Thank you for sharing 61534