కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనడంలో పోరాడుతున్న భారత దేశానికి సంఘీభావం ప్రకటించారు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. కరోనాపై అందరం కలిసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చారు. ప్రపంచానికి సవాలు విసురుతున్న వైరస్ బారిన పడినవారంతా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు.
పొరుగు దేశాలతోపాటు ప్రపంచంలో ఈ వైరస్ బారిన పడిన బాధితులంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఇదొక అంతర్జాతీయ సవాలు అని.. దీనిపై మనమంతా కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు.
మరోవైపు.. పాకిస్థానీలు భారత దేశంపై సానుభూతి ప్రకటించారు. కష్టకాలంలో ఉన్న భారత్ కు సాయపడాలని ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ను ట్విట్టర్ ద్వారా కోరారు. భారతీయులు ఆక్సిజన్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. భారతీయులకు సాయం అందించాలని ఇమ్రాన్ ను కోరుతూ #IndiaNeedsOxygen వంటి హ్యాష్ట్యాగ్లు ట్రెండింగ్లో ఉన్నాయి. రాజకీయ విభేదాలను పక్కనబెట్టి భారత్ ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి సాయపడాలని కోరారు.
147673 918808I was recommended this internet site by my cousin. Im not certain whether this post is written by him as nobody else know such detailed about my trouble. Youre remarkable! Thanks! 907292
900569 422278Often the Are usually Weight reduction program is unquestionably an low-priced and flexible weight-reduction plan product modeled on individuals seeking out shed some pounds combined with at some point maintain a far healthier your life. la weight loss 253554
349750 559105That being said by use it all, planet is genuinely restored a bit much more. This situation in addition will this particular Skin tightening and starting to be moved and into the mood of these producing activities. day-to-day deal livingsocial discount baltimore washington 606364
311412 230327Soon after study some with the websites with your internet site now, i actually as if your way of blogging. I bookmarked it to my bookmark internet site list and will probably be checking back soon. Pls look at my website likewise and figure out what you believe. 15460
474747 573786Good one, there is actually some fantastic facts on this post some of my subscribers may possibly find this helpful, will send them a link, a lot of thanks. 783498
618547 541923A extremely really intriguing article! Ill try to track that continues here! Thank you. 126489