Switch to English

ఓపెన్ ఎటాక్ విత్ రాకీ.. ‘కిరోసిన్ కిట్టూ’కి బతికుండగానే పోస్టుమార్టమ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,457FansLike
57,764FollowersFollow

ఓపెన్ హార్ట్ సర్జరీ.. అత్యంత కర్కశంగా, పాశవికంగా చేస్తే ఎలా వుంటుంది.? కొన్నికొన్నిసార్లు అలా చెయ్యాల్సిందే తప్పదు. జర్నలిజం ముసుగులో జనమ్మీద పడి కులం పేరుతో, మతం పేరుతో విషం చిమ్మే మీడియా సంస్థల్ని, ఆ మీడియా సంస్థల్ని నడిపే దుష్ట శక్తుల్నీ అలాగే ఏకిపారెయ్యాలి.. బతికుండగానే పోస్టుమార్టమ్.. అంటే ఇదిగో.. ఇలాగే వుంటుందేమో.

కిరసనాయిలు కిట్టూ.. అలియాస్ రాకీ.. ‘తెరిచిన హృదయం’ అదేనండీ ఓపెన్ హార్ట్.. అంటూ చెత్త చెత్త వ్యవహారాలన్నిటినీ ప్రస్తావిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ వెకిలి నవ్వు నవ్వుతుంటాడు. గురివింద నైజాన, ‘ముడ్డికింద నలుపు’ని (తప్పడంలేదు ఇలాంటి పదాలు వాడే విషయంలో.. అవతలి వ్యక్తి అలాంటోడు మరి..) దాచేశాననుకుని, ప్రపంచంలో లేని నలుపుని వెతుక్కుంటాడు కిరసనాయిలు కిట్టు. పూల కుండీల్లో కెమెరాలట.. ఇంట్లో రంకు బాగోతాలట.. జర్నలిజం ముసుగులో తన ‘ఛానెల్’లో పనిచేసే మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యకరమైన ప్రవర్తన అట.. సిగ్గూ శరం లేదా.? అని కళ్యాణ్ దిలీప్ సుంకర కడిగి పారేస్తోంటే.. ‘రాకీ’కి సిగ్గెయ్యలేదు. ఎందుకంటే, సిగ్గెప్పుడో వదిలేశాకనే పత్రిక, ఛానల్ అధినేత అయ్యాడు మరి.

చిరంజీవి అన్నా, పవన్ కళ్యాణ్ అన్నా అస్సలు పడదు ఈ కిరసనాయిలు కిట్టు..కి. అందుకే, రాకీ పేరుతో కిట్టు..ని కడిగి పారేయాల్సి వస్తోంది దిలీప్ కళ్యాణ్ సుంకరకి. గతంలో జనసేన పార్టీ తరఫున పనిచేసిన దిలీప్, ప్రస్తుతం ఆ పార్టీకి భౌతికంగా దూరంగా వున్నా, ఆ పార్టీ భావజాలాన్ని అలాగే గుండెల్లో కాపాడుకుంటున్నారు.. పవన్ మీదా, చిరంజీవి మీదా ఆయనకున్న అభిమానమూ అలాగే వుంది.

నిజానికి, దిలీప్ లాంటోళ్ళు వందల మంది వేల మంది వున్నారు. వాళ్ళంతా ఇలాగే మాట్లాడటం మొదలెడితే, మెగా కాంపౌండ్ మీద ఏడ్చి చచ్చేవాళ్ళిక తలెత్తుకు తిరిగే పరిస్థితి వుండదు. పచ్చ మీడియా పెద్దల ‘రంకు బాగోతాల’ గురించి మాట్లాడటం షురూ చేస్తే.. ఇంకేమన్నా వుందా.? పచ్చ మీడియాకి ఈ ‘ఓపెన్ ఎటాక్’ కనువిప్పు కావాలి. పచ్చ మీడియాకి మాత్రమే కాదు, బులుగు మీడియాకి కూడా ఇదొక హెచ్చరిక అవ్వాలి.

పచ్చ మీడియాకి ఏమాత్రం తగ్గకుండా బులుగు మీడియా కూడా సిగ్గొదిలేసింది. ఆ మాటకొస్తే, పవన్.. చిరంజీవి విషయంలో చెత్త రాతలు ప్రచారం చేయడంలో పచ్చ మీడియాని మించిపోయింది బులుగు మీడియా. పచ్చ మీడియాని భలేగా తిట్టాడే.. అంటూ బులుగు మీడియా కళ్యాణ్ దిలీప్ సుంకర ఓపెన్ ఎటాక్ గురించి చెప్పుకుంటోందిగానీ, పోస్టుమార్టమ్.. రెండు గురువింద మీడియా వ్యవస్థలకీ కలిసే జరిగిందన్నది అసలు సత్యం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...