యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరొక అనౌన్స్మెంట్ వచ్చింది. నిన్ననే ఎన్టీఆర్ 30వ చిత్ర అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేయనుండగా యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఈరోజు ఎన్టీఆర్ 31వ చిత్రాన్ని కూడా అనౌన్స్ చేసారు. ఈ సినిమాను కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయనున్నాడు. ఏప్రిల్ 2023 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని ప్రకటించారు.
అలాగే ఎన్టీఆర్ లుక్ ను కూడా విడుదల చేసారు. గంభీరంగా ఉన్న ఎన్టీఆర్ లుక్ ప్రశాంత్ నీల్ సినిమాల స్టైల్ లోనే బ్లాక్ బ్యాక్ డ్రాప్ లో ఉంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించనున్నాయి.
78789 454957Thanks for the auspicious writeup. It actually used to be a leisure account it. Glance complicated to more delivered agreeable from you! Even so, how can we be in contact? 925610
339302 249968Hey there, Can I copy this post image and implement it on my private internet log? 966735
399463 512542Hi there for your individual broad critique, then once more particularly passionate the recent Zune, and furthermore intend this specific, not to mention the beneficial feedbacks other sorts of every person has posted, will determine if is it doesnt answer youre looking for. 354433