దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకమని జస్టిస్ వి.ఎస్.సిర్పూర్కర్ కమిషన్ తేల్చింది. నిందితులు ఎదురుకాల్పుల్లో మరణించారనే పోలీసుల వాదన నమ్మశక్యంగా లేదని నివేదికలో వెల్లడించింది. పోలీసులపై హత్యానేరం కింద విచారణ జరపాలని కమిషన్ అభిప్రాయపడింది. ఈమేరకు 387 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. పది మంది పోలీసులపై ఐపీసీ 302, రెడ్ విత్ 34, 201, రెడ్ విత్ 302, 34 సెక్షన్ల కింద విచారించాలని పేర్కొంది.
కేసుపై సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో విచారణ జరిగింది. ఈ కేసును సుప్రీంకోర్టు మానిటర్ చేయలేదని.. ఎటువంటి చర్యలు తీసుకోవాలో తెలంగాణ హైకోర్టు నిర్ణయిస్తుందని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు, కింది కోర్టుల్లో ఏం జరుగుతుందో తెలియదు. మేము నివేదకను పంపుతాం. కేసు పూర్వాపరాలు పరిశీలించకుండా ఓ నిర్ణయానికి రాలేం. తెలంగాణ న్యాయవాదులు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి రావాలని సూచించింది. విచారణకు ఎన్ కౌంటర్ సమయంలో సైబరాబాద్ సీపీగా ఉన్న సజ్జనార్ హాజరయ్యారు.
156712 414518Hi there! Do you use Twitter? Id like to follow you if that would be ok. Im undoubtedly enjoying your blog and look forward to new posts. 240724
783315 101896Music began playing anytime I opened this site, so irritating! 96085
631147 810135I was looking for this. Really refreshing take on the details. Thanks a lot. 781231
325976 722200The electronic cigarette makes use of a battery and a small heating aspect the vaporize the e-liquid. This vapor can then be inhaled and exhaled 41700
473364 353494An intriguing discussion is worth comment. I believe that you ought to write regarding this topic, it may well not be a taboo topic but normally persons are too couple of to chat on such topics. To yet another location. Cheers 878442