Switch to English

Nikhil: నన్ను కూడా డ్రగ్స్ తీసుకోమన్నారు.. హీరో నిఖిల్ సెన్సేషనల్ కామెంట్స్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,710FansLike
57,764FollowersFollow

Nikhil: ప్రస్తుతం టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగుతోంది. సినీ నిర్మాత కె.పి చౌదరి డ్రగ్స్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆయన కాల్ లిస్టులో పలువురు టాలీవుడ్ ప్రముఖుల పేర్లు వినిపించడం దుమారాన్ని రేపుతోంది. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కూడా డ్రగ్స్ అంశం పై మాట్లాడారు. తనని కూడా డ్రగ్స్ తీసుకోమని బలవంతం చేశారంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

హైదరాబాద్ లో మాదకద్రవ్యాల నిరోధక విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిఖిల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. తనను కూడా చాలామంది డ్రగ్స్ తీసుకోమని అడిగారని.. అయితే అలాంటి దురలవాట్లకు దూరంగా ఉంటానని వారితో చెప్పినట్లు నిఖిల్ అన్నారు. ప్రతి ఒక్కరూ అలాగే డ్రగ్స్ ని అవాయిడ్ చేయాలని సూచించారు. విద్యార్థి దశలో అలాంటి అలవాట్లకు బానిసైతే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. చాలా విలువైన విద్యార్థి దశను ఎంజాయ్ చేయాలని సూచించారు. పార్టీల పేరుతో డ్రగ్స్ తీసుకోవద్దని హితవు పలికారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడితే మరణం తప్పదని అన్నారు.

టాలీవుడ్ నిర్మాత కె.పి చౌదరి డ్రగ్స్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ ఉండటంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. అతడి కాల్ డేటా ని పరిశీలించిన పోలీసులు అందులో ఎక్కువ మంది యువత, విద్యార్థులే ఉన్నట్లు గుర్తించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై.. యువతే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది.

122 COMMENTS

 1. Very good blog! Do you have any tips and hints for aspiring writers?

  I’m hoping to start my own site soon but I’m a little lost on everything.
  Would you advise starting with a free platform like Wordpress or go
  for a paid option? There are so many choices
  out there that I’m totally overwhelmed .. Any recommendations?
  Thanks!

 2. I think what you posted made a ton of sense. But, think on this, suppose you composed a catchier post title?
  I mean, I don’t want to tell you how to run your website, however what if you added a post title that grabbed folk’s attention? I mean Nikhil: నన్ను కూడా డ్రగ్స్ తీసుకోమన్నారు..
  హీరో నిఖిల్ సెన్సేషనల్ కామెంట్స్ – TeluguBulletin.com is kinda plain. You should glance at Yahoo’s home page and watch how they create news
  headlines to get people to open the links. You might try adding a video or a picture or two to grab readers interested about what
  you’ve got to say. Just my opinion, it might bring
  your posts a little bit more interesting.

 3. Hey I know this is off topic but I was wondering if you knew of any widgets I could add to my blog that automatically tweet my newest twitter updates.
  I’ve been looking for a plug-in like this for quite some time and was hoping maybe you would have some experience with something like this.
  Please let me know if you run into anything.
  I truly enjoy reading your blog and I look forward to your new updates.

 4. Hi! I realize this is sort of off-topic but I needed to ask.

  Does managing a well-established website like yours
  take a massive amount work? I am completely new to blogging but I do write
  in my journal on a daily basis. I’d like to start a blog so I
  will be able to share my own experience and views online. Please let me know if you have
  any ideas or tips for brand new aspiring blog owners. Appreciate it!

 5. Today, I went to the beach with my kids. I found a sea shell and gave it
  to my 4 year old daughter and said “You can hear the ocean if you put this to your ear.” She
  put the shell to her ear and screamed. There was a hermit
  crab inside and it pinched her ear. She never wants to go back!
  LoL I know this is entirely off topic but I had to
  tell someone!

 6. I loved as much as you’ll receive carried out right here.
  The sketch is tasteful, your authored subject matter stylish.

  nonetheless, you command get got an impatience over that you wish
  be delivering the following. unwell unquestionably come further formerly again since exactly the same nearly very often inside case you
  shield this hike.

 7. Hey would you mind sharing which blog platform you’re working with?

  I’m planning to start my own blog soon but I’m having a difficult time choosing between BlogEngine/Wordpress/B2evolution and
  Drupal. The reason I ask is because your design and style
  seems different then most blogs and I’m looking for something unique.
  P.S Apologies for being off-topic but I had to ask!

 8. First of all I want to say awesome blog! I had a quick question that I’d like to ask if you do not mind.
  I was curious to find out how you center yourself and clear your mind before writing.

  I have had difficulty clearing my thoughts in getting my ideas out.
  I truly do take pleasure in writing however it just seems like the first 10 to 15 minutes tend
  to be lost just trying to figure out how to begin. Any ideas or tips?
  Many thanks!

 9. Hey I know this is off topic but I was wondering if
  you knew of any widgets I could add to my blog that
  automatically tweet my newest twitter updates. I’ve been looking
  for a plug-in like this for quite some time and was hoping
  maybe you would have some experience with something like this.
  Please let me know if you run into anything. I truly
  enjoy reading your blog and I look forward to your new updates.

 10. Hello I am so happy I found your blog page, I really found you by accident,
  while I was looking on Askjeeve for something else, Anyhow I am here now and would
  just like to say thanks a lot for a fantastic post and
  a all round thrilling blog (I also love the theme/design), I don’t have time to read it all at the moment
  but I have book-marked it and also added in your RSS
  feeds, so when I have time I will be back to read a lot more,
  Please do keep up the awesome job.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: చిరంజీవి-రామ్ చరణ్ తో నెట్ ఫ్లిక్స్ కో-సీఈవో భేటీ.....

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇంటికి నెట్ ఫ్లిక్స్ (Netflix) కో-సీఈఓ టెడ్ సరాండొస్ (Ted Sarandos) విచ్చేశారు. ఇందుకు...

Animal: పేరులోనే ‘వంగా’ ఉంది.. విమర్శలకు వంగుతాడా?: హరీశ్ శంకర్

Animal: రణబీర్ కపూర్ (Ranabir Kapoor) – రష్మిక (Rashmika) జంటగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ (Animal)...

హాయ్ నాన్న మూవీ రివ్యూ – పర్వాలేదనిపించే ఎమోషనల్ డ్రామా

న్యాచురల్ స్టార్ నాని, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన హాయ్ నాన్న మూవీ ఈరోజే విడుదలైంది. తండ్రి, కూతురు మధ్య వచ్చే...

బిగ్ బాస్ అంటేనే డ్రామా.! ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దు.!

పేరుకే అది రియాల్టీ షో.! ఫైనల్‌గా అదో ఆట. రింగు మాస్టారి పేరు బిగ్ బాస్.! హౌస్‌లో ఆడే ఆటగాళ్ళని జంతువులని అనలేంగానీ, అంతేనేమో.. అలాగే...

Prashanth Neel: ‘Ntr’తో మూవీపై ప్రశాంత్ నీల్ కామెంట్స్.. జోష్ లో...

Prashanth Neel: ఎన్టీఆర్ (Jr Ntr) తో తీయబోయే సినిమా, కేజీఎఫ్-3 (KGF 3) గురించి ఆసక్తికరమైన అప్డేట్స్ ఇచ్చారు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్...

రాజకీయం

TS Ministers: సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రులు.. శాఖలు

TS Ministers: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర గవర్నర్ హోదాలో తమిళిసై కొత్త ప్రభుత్వం...

రేవంత్ రెడ్డి వైసీపీ మనిషా.? టీడీపీ మనిషా.?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరి మనిషి.? ఈ విషయమై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రేవంత్ ‘రెడ్డి’ గనుక, వైసీపీ మనిషేనట.! ‘మా రెడ్డి..’ అంటూ వైసీపీ శ్రేణులు, రేవంత్...

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి: ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను.!

ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను.. అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసేశారు కాంగ్రెస్ నేత, తెలంగాణ పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి.! గతంలో తెలుగుదేశం పార్టీ కీలక నేతగా...

BRS: బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్.! రేవంత్ రెడ్డికి ఝలక్ తప్పదా.?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లని గెలిచి, అధికార...

వైసీపీ స్థాయి వందకి పడిపోయిందేంటి చెప్మా.!

‘మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాం.. ఈసారి, 151 కాదు.. ఏకంగా 175 కొట్టబోతున్నాం..’ అంటూ వైసీపీ అధినాయకత్వం పదే ప్రకటనలు చేసేస్తోన్న సంగతి తెలిసిందే. ‘వై నాట్ 175’ అనే నినాదంతో, రకరకాల...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 03 డిసెంబర్ 2023

పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ఋతువు కార్తీకమాసం సూర్యోదయం: ఉ.6:18 సూర్యాస్తమయం: సా.5:20 ని.లకు తిథి: కార్తీక బహుళ షష్ఠి సా.6:23 ని.వరకు తదుపరి కార్తీక బహుళ సప్తమి సంస్కృతవారం: భాను వాసరః (ఆదివారం) నక్షత్రము: ఆశ్లేష రా.9:24...

Ram Charan: చిరంజీవి-రామ్ చరణ్ తో నెట్ ఫ్లిక్స్ కో-సీఈవో భేటీ.. పిక్స్ వైరల్

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇంటికి నెట్ ఫ్లిక్స్ (Netflix) కో-సీఈఓ టెడ్ సరాండొస్ (Ted Sarandos) విచ్చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి....

Manchu Manoj : ఇన్నాళ్లు నాన్నకి ఇప్పుడు నా భార్యకి..!

Manchu Manoj : మంచు మనోజ్‌ దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఒకే సారి ఓటీటీ మరియు థియేటర్ ద్వారా మనోజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు....

Animal: పేరులోనే ‘వంగా’ ఉంది.. విమర్శలకు వంగుతాడా?: హరీశ్ శంకర్

Animal: రణబీర్ కపూర్ (Ranabir Kapoor) – రష్మిక (Rashmika) జంటగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ (Animal) మూవీ సంచలన వసూళ్ల దిశగా దూసుకుపోతోంది....

Atlee: ‘జవాన్’కు అరుదైన గౌరవం.. సంతోషంగా ఉందంటూ అట్లీ పోస్ట్

Atlee: తమిళ దర్శకుడు అట్లీ (Atlee) దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ (Sharukh Khan) నటించిన జవాన్ (Jawan) బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లతో రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాకు...