Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 25 జూన్ 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,572FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం

సూర్యోదయం: ఉ.5:31
సూర్యాస్తమయం: రా.6:34 ని.లకు
తిథి: ఆషాఢ శుద్ధ సప్తమి రా.8:26 ని. వరకు తదుపరి ఆషాఢ శుద్ధ అష్టమి
సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం)
నక్షత్రము: పుబ్బ ఉ.7:24 ని.వరకు తదుపరి ఉత్తర
యోగం: వ్యతీపాత రా.3:55 గం. వరకు తదుపరి వరీయాన్
కరణం: గరజి ఉ.7:36 ని. వరకు తదుపరి విష్టి
దుర్ముహూర్తం: సా.4:50 నుండి 5:42 ని.వరకు
వర్జ్యం : మ.3:14 నుండి 4:58 ని. వరకు
రాహుకాలం: సా.4:30 నుండి 6:00 గం.వరకు
యమగండం: మ.12:00 గం నుండి 1:30 ని.వరకు
గుళికా కాలం: మ.3:34 ని. నుండి 5:12 ని. వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:11 నుండి 4:59 ని.వరకు
అమృతఘడియలు: రా.1:41 ని. నుండి 3:25 ని .వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ.11:52 ని. నుండి మ.12:44 ని. వరకు

ఈరోజు (25-06-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలుచేస్తారు.

వృషభం: కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. సహోద్యోగులతో వివాదాలుంటాయి.

మిథునం: ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు వ్యవహారాలు మందగిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నలోపం లేకపోయినా ఫలితం ఉండదు.

కర్కాటకం: చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లబిస్తుంది. ఉద్యోగమున మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

సింహం: కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థికంగా అవసరానికి ధనం లభించక ఇబ్బంది పడతారు. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు.

కన్య: సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఆకస్మిక ధనలాభం పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంభందిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి.

తుల: దీర్ఘకాలిక ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. వ్యాపార వ్యవహారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ప్రయత్నాలు కలిసిరావు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వృశ్చికం: గృహమునకు చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో పెద్దలతో పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక సమాచారం సేకరిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులుంటాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

ధనస్సు: నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగ యత్నాలు వేగవంతం చేస్తారు. ప్రయాణాలలో చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాలబాట పడుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు.

మకరం: జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి.

కుంభం: దూరపు బంధువులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. వ్యాపారమున నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. విద్యార్థులు పోటీపరీక్షలలో మరింత కష్టపడాలి.

మీనం: సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. సోదరుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.

23 COMMENTS

  1. What i do not realize is in reality how you’re now not really a lot more well-liked than you may be right now. You are so intelligent. You know therefore significantly when it comes to this matter, produced me personally consider it from so many various angles. Its like men and women aren’t interested until it’s something to accomplish with Lady gaga! Your own stuffs great. Always take care of it up!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vishwak Sen: ఆయన వల్ల నాకే ఎక్కువ నష్టం జరిగింది: విశ్వక్...

Vishwak Sen: హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) .. తమిళ హీరో అర్జున్ దర్శకత్వంలో సినిమా విషయంలో ఇరువురి మధ్యా వివాదం తలెత్తిన సంగతి...

ఎంఎం కీరవాణి చేతుల మీదుగా లిరికల్ సాంగ్ రిలీజ్

చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం "ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి". కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున...

Ram Charan: రామ్ చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్..! క్లారిటీ...

Ram Charan: 90వ దశకంలో తెలుగు తెరపై కనువిందు చేసిన జంట మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)-శ్రీదేవి (Sridevi). వారిద్దరూ నటించిన ‘జగదేకవీరుడు అతిలోక...

మమ్ముట్టి ‘భ్రమయుగం’ ను తెలుగులో విడుదల చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ చిత్రంగా బ్లాక్ అండ్ వైట్ లో రూపొందించబడిన మలయాళ బ్లాక్‌బస్టర్ 'భ్రమయుగం' తెలుగులో ప్రతిష్టాత్మక సితార...

ఉచిత ఐ క్యాంప్ లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి

మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, యాంకర్ సుమ కనకాల ఫెస్టివల్స్ ఫర్ జాయ్, శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ కోట్ల విజయభాస్కర...

రాజకీయం

వైసీపీ వాలంటీర్లు.! అసలేమనుకుంటున్నారు.?

2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా ‘రాష్ట్ర ప్రజల నెత్తిన ‘వాలంటీర్ వ్యవస్థని’ రుద్దింది.. అదీ బలవంతంగా.! వాలంటీర్లంటే ఎవరో కాదు, రాష్ట్ర ప్రజలే.! మరీ...

ఔను, ఫ్యాను.. ఇంట్లోనే వుండాలి.! వుంచాలి కూడా.!

‘ఫ్యాను ఇంట్లోనే వుండాలి.. సైకిల్ బయటే వుండాలి.. టీ తాగేశాక గ్లాసు సింక్0లో వుండాలి..’ అంటూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.. అదేనండీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

సిద్ధం.! తొందరపడి ఓ కోయిల.. ముందే కూసింది.!

ఎన్నికల బహిరంగ సభలు వేరు.. ఎన్నికల ముందర బహిరంగ సభలు వేరు.! అధికార పార్టీ, చివరి రోజుల్లో.. అధికారాన్ని విచ్చలవిడిగా వాడేయడం అనేది సర్వసాధారణం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు...

Kamal Haasan: ‘2 రోజుల్లో గుడ్ న్యూస్..’ హీట్ పెంచిన కమల్ హాసన్ కామెంట్స్

Kamal Haasan: ప్రముఖ తమిళ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఓవైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలతో కూడా బిజీగా ఉన్నారు కమల్ హాసన్. ‘రెండు...

Suman: ‘టీడీపీ-జనసన గాలి వీస్తోంది..’ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుమన్

Suman: అడపాదడపా రాజకీయాలపై స్పందించే హీరో సుమన్ (Suman) ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగితే టీడీపీ (Tdp)-జనసేన (Janasena) కూటమి గెలుపు ఖాయమని...

ఎక్కువ చదివినవి

‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్ విడుదల

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ 'టిల్లు స్క్వేర్' మరోసారి మ్యాడ్ నెస్ ని ఆవిష్కరించింది! స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ 'డీజే టిల్లు' చిత్రంతో సంచలన బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు. అలాగే ఆ...

Siddu Jonnalagadda: 2సార్లూ హెల్మెట్, సీట్ బెల్టే కాపాడాయి: సిద్ధు జొన్నలగడ్డ

Siddu Jonnalagadda: ‘మన కోసం ఇంట్లో ఎదురు చూస్తూంటారు.. మనమే ఇంటికి సంపాదన.. రోడ్డు ప్రమాదాలబారిన పడొద్దు.. అందరూ హెల్మెట్స్ ధరించండి.. సీట్ బెల్ట్స్ పెట్టుకోండి.. మీతోపాటు మరొకరి ప్రాణాలనూ కాపాడండ’ని హీరో...

Pawan Kalyan: ఫొటోకే పూనకాలు.. పవన్ ‘OG’ ఆన్ లొకేషన్ పిక్ వైరల్..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కనిపిస్తేనే ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేస్తాయి. చాలా సాధారణంగా నుంచున్నా అది స్టిల్ అయిపోతుంది. వకీల్ సాబ్ షూటింగ్ లో పవన్ నడుస్తూ వెళ్తున్న...

‘ఊరు పేరు భైరవకోన’ అద్భుతమైన ఫాంటసీ థ్రిల్లర్: నిర్మాత రాజేష్ దండా

యంగ్ ట్యాలెంటెడ్ సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై...

Yash: భార్య కోసం ఐస్ క్యాండీ.. కిరాణా షాప్ కు వెళ్లిన హీరో యశ్..

Yash: భార్యను సంతోషం కోసం భర్తలు దేశాలు తిప్పక్కర్లేదు.. ఖరీదైన వస్తువులు కొనక్కర్లేదు.. ప్రేమతో చాక్లెల్స్ కొనిచ్చినా చాలని నిరూపించాడు కన్నడ స్టార్ హీరో యశ్ (Yash). భార్య కోసం బజార్లో చిన్న...