Switch to English

Shobitha: నాగచైతన్య, సమంత లపై శోభిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,387FansLike
57,764FollowersFollow

Shobitha: నాగచైతన్య( Naga Chaitanya), సమంత( Samantha)పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది శోభిత ధూళిపాళ( Sobhita Dhulipala). కొన్నాళ్లుగా చై తో శోభిత సన్నిహితంగా ఉంటుందంటూ, వాళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలు ఎప్పటికప్పుడు ఆమె ఖండిస్తూనే వస్తుంది. వాటి గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం తనకు లేదంటూ గట్టిగా జవాబిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత చై, సామ్ ల గురించి మాట్లాడింది.

‘ నాకు తెలిసి సమంత చాలా కూల్ గా ఉంటుంది. నటనలో వైవిధ్యం కనబరుస్తూ ఉంటుంది. తను ఇప్పటివరకు చేసిన ప్రాజెక్టులను చూస్తే అది అర్థమవుతుంది. తన పాత్రలను డీల్ చేసే విధానం బాగుంటుంది. తనను చూసి చాలామంది స్ఫూర్తి పొందుతూ ఉంటారు. ఆమె సినీ కెరీర్ అద్భుతంగా సాగుతోంది’ అని ప్రశంసలు కురిపించింది. ఇక చైతన్య గురించి మాట్లాడుతూ..’ తను చాలా సైలెంట్ గా, హుందాగా ఉంటాడు. ఒదిగి ఉండే లక్షణం తనలో చాలా ఉంది. తన నేచర్ ని ఎవరైనా మెచ్చుకుంటారు. ఇతరుల పట్ల గౌరవంగా నడుచుకుంటారు’ అని చెప్పింది. శోభిత చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ‘ది నైట్ మేనేజర్ -2’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న శోభిత.. ఆ సిరీస్ ప్రమోషన్లలో బిజీగా ఉంది.

14 COMMENTS

  1. Wonderful goods from you, man. I’ve consider your stuff prior to and you’re simply too great. I really like what you’ve obtained here, really like what you’re stating and the way during which you assert it. You make it entertaining and you still take care of to stay it sensible. I can not wait to read far more from you. This is actually a wonderful website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vishnu Priya: విష్ణుప్రియ హాట్ హాట్ .. ధూపం పెట్టి మరీ...

Vishnu Priya: అందాల భామలు బోల్డ్ ఫొటోషూట్స్ చేయడం కామన్. గ్లామర్ ఫీల్డ్ లో కావాలసినంత అటెన్షన్ క్రియేట్ అవుతుంది. పబ్లిక్ లో పాపులర్.. మోడలింగ్,...

యంగ్ హీరోతో హీరో అర్జున్ కూతురి వివాహం..

స్టార్ యాక్షన్ హీరో అర్జున్( Arjun Sarja) కూతురు ఐశ్వర్య(Aishwarya Arjun) వివాహం.. ప్రముఖ తమిళ దర్శకుడు, కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో ఘనంగా...

Bunny Vas birthday special: సినిమాపై ప్రేమ, ఇష్టం.. అదే నిర్మాత...

Bunny Vas: సినిమాపై ప్రేమ.. ఇష్టం.. ఆయన్ను ప్రేక్షకుడి నుంచి డిస్ట్రిబ్యూటర్ ను చేసింది. మెగాస్టార్ చిరంజీవిపై అభిమానం ఆయన్ను సినీ పరిశ్రమ వైపు నడిపించింది....

Prabhas : ‘కల్కి’ కోసం చంద్రబాబు వద్దకు టీం..!

Prabhas : ప్రభాస్ హీరోగా దీపికా పదుకునే, దిశా పటానీ హీరోయిన్‌ లుగా అమితాబచ్చన్‌ ప్రధాన పాత్రలో రూపొందిన కల్కి 2898 ఏడీ సినిమా విడుదలకు...

Pawan Kalyan : పవన్ మీద ఆశలు వదిలేసినట్లేనా…?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఆ మధ్య వరుసగా నాలుగు అయిదు సినిమాలకు కమిట్‌ అయ్యాడు. అందులో ఒకటి రెండు సినిమాలను పూర్తి చేశాడు....

రాజకీయం

పవన్ కళ్యాణ్ విషయంలో జగన్ భయపడింది ఇందుకే.!

గడప గడపకీ వెళ్ళాం.. కానీ, ప్రజల్లో ఇంత వ్యతిరేకత కనిపించలేదు.. అంటూ వైసీపీ నేతలు, అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద వాపోయారట.. తాజా ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో.! ‘పోస్టుమార్టమ్’ చేయడం...

Chiranjeevi: ప్రమాణ స్వీకారోత్సవానికి మెగాస్టార్.. చిరంజీవిని ఆహ్వానించిన చంద్రబాబు

Chiranjeevi: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. రేపు (జూన్ 12) గన్నవరంలోని ఐటీ పార్కుల్లో...

ఈవీఎం హ్యాకింగ్‌ కాదు, వైసీపీ ‘మైండ్ ట్యాంపరింగ్’.!

‘మేం వైసీపీకే ఓట్లేశాం.. మా ఓట్లు ఏమైపోయాయ్.?’ అంటూ సోషల్ మీడియా వేదికగా, వైసీపీ వికృత ప్రచారానికి తెరలేపింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో సంబంధం లేని వ్యక్తుల ఫొటోలు పెడుతూ, ఏపీ ఓటర్లుగా...

Delhi Police: ‘అది చిరుతపులి కాదు..’ ఢిల్లీ పోలీసులు ఏమన్నారంటే..

Delhi Police: రాజధాని ఢిల్లీ (Delhi)లోని రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan) లో ఆదివారం జరిగిన కేంద్ర కొత్త క్యాబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓ జంతువులాంటి ఆకారం కనిపించిన సంగతి తెలిసిందే....

రాజధాని అమరావతిలో.! ఈసారి ఆ ‘తప్పు’ జరగకూడదు.!

ప్రభుత్వాలు మారితే, రాజధాని మారిపోతుందా.? ఈ చర్చకు ఇకపై ఆస్కారం వుండకూడదు.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఖచ్చితంగా వుండి తీరాలి. గతంలో రాష్ట్ర అసెంబ్లీ నిర్ణయించిన, రాజధాని అమరావతి.. భవిష్యత్తులోనూ రాజధానిగానే...

ఎక్కువ చదివినవి

‘చిరు’దైవం.! పవన్ కళ్యాణ్ కొత్తగా ఏం చేశాడని.?

ఆనంద భాష్పాలు.. ఔను, అభిమానులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ఎవర్ని కదిలించినా, ‘జీవితంలో ఇంతకు మించిన హై.. ఇంకేముంటుంది.?’ అన్న మాటే వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవిని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిస్తే, అన్నయ్యకు...

Janasena: జనసేన ఘనవిజయం.. డల్లాస్ లో జనసైనికుల సంబరాలు

Janasena: అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సాధించిన ఘనవిజయాన్ని డల్లాస్ ఎన్నారై జనసైనికులు సంబరంగా జరుపుకున్నారు. జూన్ 9న లూయిస్‌విల్లేలోని కాకతీయ బాంక్వెట్ హాలులో  జరిగిన విజయోత్సవ సభను హోరెత్తించారు. 2029 నాటికి జనసేన...

Pawan Kalyan: భార్య, కుమారుడితో మోదీని కలిసిన పవన్.. ఫొటో వైరల్

Pawan Kalyan: సినిమాల్లో తాను పవర్ స్టార్ అయితే.. రాజకీయాల్లో గేమ్ చేంజర్ అని యావత్ ప్రజానీకానికీ ఒక్క 2024 ఎన్నికల ఫలితాలతో నిరూపించేశారు పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఎన్నికల్లో కూటమి...

Viral Video: మోదీ ప్రమాణ స్వీకారోత్సవం.. కనిపించిన జంతువు పులేనా!? వీడియో వైరల్..

Viral Video: రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan) వేదికగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు 71 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఆదివారం...

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారు అయింది. ఈనెల 12 వ తేదీ ఉదయం 11.27 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం...