అమెరికాలోని న్యూయార్క్ లో కాల్పులకు సంబంధించి పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈనేపధ్యంలో అనుమానితుడిగా ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు గుర్తించి అతడి ఫొటోలు విడుదల చేశారు. 62ఏళ్ల ఫ్రాంక్ ఆర్ జేమ్స్ అనే వ్యక్తిని ‘పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా ప్రకటించడమే కాకుండా.. ఆచూకీ తెలిపిన వారికి 50వేల డాలర్ల నజరాన ప్రకటించారు. అతడు ఆరెంజ్ కోటు ధరించిన ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు వాడినట్టు భావిస్తున్న యూ హౌల్ వ్యాన్ తాళాలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు కాల్పులు జరిపిన గ్లాక్ హ్యాండ్ గన్, రెండు పేలని స్మోక్ గ్రెనేడ్లు, మూడు తుపాకీ మ్యాగ్జైన్లను పోలీసులు గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాల్పుల్లో గాయపడిన వారికి సాయమందించిన తోటి ప్రయాణికులకు అధ్యక్షుడు జో బైడెన్ ధన్యవాదాలు తెలిపారు. ఘటనలో 10మంది గాయపడగా.. తొక్కిసలాటలో 13 మంది గాయపడ్డారు. తుపాకీ కాల్పుల్లో అమెరికాలో ఏటా 40వేల మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
240972 398773Plenty of writers recommend just writing and composing no matter how bad and if the story is going to develop, you will suddenly hit the zone and itll develop. 475132
713480 762300There a couple of interesting points over time here but I dont know if I see them all center to heart. There exists some validity but Let me take hold opinion until I appear into it further. Really good post , thanks and now we want more! Included with FeedBurner at the same time 282546
49879 413837Quite good publish, thanks a lot for sharing. Do you happen to have an RSS feed I can subscribe to? 236296
746401 239836Ive been absent for a while, but now I remember why I used to adore this site. Thank you, I will try and check back far more often. How often you update your internet site? 561726
499548 342578Hi there, just became aware of your blog by means of Google, and located that its really informative. Im gonna watch out for brussels. I will appreciate in the event you continue this in future. Lots of folks will be benefited from your writing. Cheers! 767632