Switch to English

కోడెల ఆత్మహత్య: కొత్త ట్విస్ట్‌.. సూత్రధారులెవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,457FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ మాజీ స్పీకర్‌, టీడీపీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాద్‌ ఆత్మహత్యకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో అనిల్‌ బూరగడ్డ అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు. కోడెల మరణంపై చాలా అనుమానాలున్నాయనీ, సీబీఐతో విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని పిటిషన్‌లో కోరారు అనిల్‌ బూరగడ్డ. కోడెల మరణం తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న భిన్నమైన వ్యాఖ్యలతో కోడెల ఆత్మహత్య వ్యవహారంపై అనుమానాలు కలిగాయని అనిల్‌ బూరగడ్డ చెబుతుండడం చూస్తోంటే, ఆయనతో ఈ కేసుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలే వేయించి వుంటారన్నది సుస్పష్టమవుతోంది. కోడెల తనయుడిపైనా అనిల్‌ బూరగడ్డ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

‘కోడెల శివరామ్‌ కెన్యాలో వున్నారు కదా.? ఆయనకీ ఈ కేసుకీ ఏంటి సంబంధం.?’ అని ప్రశ్నిస్తే, ‘ఆయనే సీన్‌లో వుండి చేయనక్కర్లేదు కదా..’ అని ఎదురు ప్రశ్నించారు అనిల్‌ బూరగడ్డ. కోడెల ఆత్మహత్య వ్యవహారంపై చాలా అనుమానాలున్న మాట వాస్తవం. గడచిన మూడు నెలల్లో దాదాపు 20 కేసులు నమోదయ్యాయి కోడెలపైనా, కోడెల కుటుంబ సభ్యులపైనా. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ కుట్రపూరితంగా ఈ కేసులు నమోదు చేయించిందన్న ఆరోపణలు ప్రతిపక్షం టీడీపీ నుంచి వెల్లువెత్తుతున్నాయి.

Also Read: కోడెల ఆత్మహత్య: తిలా రాజకీయం తలా పిడికెడు!

ప్రధానంగా అసెంబ్లీ ఫర్నిచర్‌ విషయమై కోడెల శివప్రసాద్‌ తీవ్ర మానసిక వేదన అనుభవించారన్నది నిర్వివాదాంశం. అదే సమయంలో, టీడీపీ నుంచి తగినంత ఓదార్పు తనకు దక్కలేదనీ కోడెల శివప్రసాద్‌ తన సన్నిహితుల వద్ద వాపోయారంటూ ప్రచారం జరుగుతోంది. కారణాలైవేనా, రాజకీయాల్లో ఇలాంటి మరణాలు మిస్టరీలుగా మారిపోతుంటాయి.

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు.. ఆ మరణం ఇప్పటికీ మిస్టరీనే. అంతెందుకు, ఎన్నికల సమయంలో వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగింది. తొలుత గుండెపోటు అన్నారు.. ఆ తర్వాత అది దారుణ హత్యగా తేలింది. ఇప్పటికీ ఆ కేసులో దోషులెవరన్నది తేలలేదు. కోడెల మరణం కూడా అంతే.. నిజాలు వెలుగు చూడటం సంగతేమోగానీ, కోడెల మరణం చుట్టూ శవ రాజకీయాలైతే పతాక స్థాయికి చేరుకుంటున్నాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....