టాప్ డిజిటల్ ప్లాట్ ఫామ్ చేతికి ‘అల వైకుంఠపురములో’ 

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,094FansLike
57,764FollowersFollow

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి రానున్న సంక్రాంతి సినిమా ‘అల వైకుంఠపురములో’. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మూడోసారి చేస్తున్న ఈ కంప్లీట్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రీకరణ ఇటీవలే పూర్తయ్యింది.

అలాగే ప్రస్తుతం ఈ చిత్ర టీం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ సన్ టీవీ నెట్ వర్క్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.

కానీ కొద్దీ రోజుల క్రితం మా ‘అల వైకుంఠపురములో’ సినిమా ఎర్లీగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రాదు అని ప్రమోట్ చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర నిర్మాతలైన అల్లు అరవింద్ – చినబాబు కలిసి ఈ సినిమాని డిజిటల్ రైట్స్ ని ది టాప్ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ అయిన నెట్ ఫ్లిక్స్ కి అమ్మారని తెలుస్తోంది.

ఈ ఒక్క సినిమానే కాకుండా అల్లు అర్జున్ నటించబోయే నెక్స్ట్ 2 సినిమాలను కూడా కంలిపి టోటల్ గా 3 సినిమాలు నెట్ ఫ్లిక్స్ కి ఇచ్చేలా ఓ భారీ మొత్తానికి కాంట్రాక్ట్ చేసారని సమాచారం.

‘అల వైకుంఠపురములో’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మూడు సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ సినిమా టీజర్ త్వరలోనే రిలీజ్ కానుంది.

4 COMMENTS

సినిమా

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మే 1న రిలీజ్… ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వస్తున్న...

సీనియర్ దర్శకుడు Mahesh Chandra తెరకెక్కించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. Rajendra Prasad, Prudhvi Raj, కేదార్...

Ram Charan: కెరీర్-ఫ్యామిలీ.. ‘ఎస్క్వైర్ ఇండియా’తో రామ్ చరణ్ ముచ్చట్లు..

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టయిలింగ్ రేంజ్ ఏంటో ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ చూపించింది. మ్యాగజైన్ కోసం రెండు నెలల...

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమా ‘షణ్ముఖుడు’? బర్త్‌డే సర్ప్రైజ్‌పై భారీ బజ్!

Jr NTR – Trivikram Srinivas కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ‘షణ్ముఖుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో...

‘రాకా’లో బన్నీ డబుల్ కాదు… నాలుగు షేడ్స్? క్రేజీ అప్డేట్స్ వైరల్

ఐకాన్ స్టార్ Allu Arjun నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ రాకాపై తాజా అప్డేట్స్ సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్‌తో...

మండే కూడా తగ్గని ‘డకాయిట్’ జోరు… ఐదో రోజు భారీ జంప్?

Adivi Sesh నటించిన లవ్ అండ్ యాక్షన్ డ్రామా Dacoit బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. వీకెండ్ తర్వాత సాధారణంగా కలెక్షన్స్ తగ్గే సోమవారం రోజున కూడా...

రాజకీయం

“ప్రతి సమస్యకు పరిష్కారం”: మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌లో భరోసా

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా కలుసుకుని...

అంబేద్కర్ ఆశయాలే సమాజానికి మార్గం: జనసేన నేత ప్రేమ్ కుమార్

భారత రాజ్యాంగ నిర్మాత B. R. Ambedkar 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ బాలానగర్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ...

ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా… జనసేన నేతల నివాళులు

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద Jana Sena Party తెలంగాణ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో B. R. Ambedkar 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి...

“ట్రోలింగ్ వెనుక కుటుంబమే?” షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసేలా YS Sharmila కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ వెనుక తన అన్నయ్య, వదినతో పాటు సజ్జల ఉన్నారని ఆమె ఆరోపించారు. “వీళ్లంతా...

“ఆత్మాహుతి వ్యాఖ్యలు… వైసీపీలో కొత్త వివాదం”

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది YSR Congress Party. పార్టీ నేతల నుంచి వస్తున్న వ్యాఖ్యలు తాజాగా పెద్ద దుమారం రేపుతున్నాయి. టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన Mithun Reddy, తమ అధినేత...

ఎక్కువ చదివినవి

Allu Arjun: అల్లు అర్జున్.. ఇప్పుడు పేరు కాదు.. అదొక ‘బ్రాండ్’

Allu Arjun: సినీ పరిశ్రమలో హీరోల వారసులు చాలామందే ఉన్నారు. హీరోల కుమారులు కాకుండా పరిశ్రమలో నిర్మాత, దర్శకుల వారసులకూ కొదవలేదు. అటువంటి హీరోల్లో ఒకరు అల్లు అర్జున్. అగ్ర నిర్మాణ సంస్థగా...

శిఖరం లా కనిపించిన పవన్ కళ్యాణ్… భావోద్వేగ ట్వీట్‌తో దర్శకుడు బాబీ

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌గా కొనసాగుతున్న Pawan Kalyanను కలిసిన సందర్భంగా దర్శకుడు K. S. Ravindra (Bobby) చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక సాధారణ భేటీగా...

Tollywood: పర్సంటేజీపై పరిశ్రమలో వివాదం..! ఏం జరుగుతుందో..

Tollywood: సినిమాల ప్రదర్శనలో మల్టీప్లెక్స్ లకు ఇచ్చే పర్సంటేజీ విధానాన్ని తమకు ఇవ్వాలని కొందరు ధియేటర్ యజమానులు గతంలో విన్నవించుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇటీవల తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లోని 23...

“10 రోజుల్లోనే 10 మిలియన్ వ్యూస్”: ‘గురుతుందా..’ సాంగ్ సెన్సేషన్

యువ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా తెరకెక్కుతున్న చెన్నై లవ్ స్టోరీ సినిమా ఇప్పటికే బిజినెస్ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. కలర్ ఫొటో, బేబి వంటి కల్ట్...

ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా… జనసేన నేతల నివాళులు

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద Jana Sena Party తెలంగాణ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో B. R. Ambedkar 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి...