“అందరికీ సంతోషంగా బతకడం ఒక కల. కానీ జీవితంలో సంతోషం అంటే ఏంటో తెలియని నాకు బతకడమే ఒక కల.. అని మా `ఐరా` టీజర్లో వినిపించే డైలాగులు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి“ అని నయనతార తెలిపారు. ఆమె కథానాయికగా నటించిన `ఐరా` ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నయనతార తొలిసారిగా ద్విపాత్రాభినయం చేశారు. గంగా ఎంటర్టైన్మెంట్స్, కేజేఆర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది. సర్జున్ దర్శకత్వం వహించారు.
గంగా ఎంటర్టైన్మెంట్స్, కేజేఆర్ స్టూడియోస్ అధినేతలు. ఇటీవల కాలంలో నయనతార ఎంపిక చేసుకుంటున్న మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలన్నీ విజయం సాధిస్తున్నాయి. నయనతార లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఓకే చేశారని తెలియగానే పరిశ్రమ వర్గాల్లో ఆ ప్రాజెక్ట్ మీద ఆసక్తి మొదలవుతుంది. అలా మా `ఐరా`కు ముందు నుంచే హైప్ వచ్చింది. ఎమోషనల్ ఫ్యామిలీ హారర్ చిత్రంగా దర్శకుడు మలిచారు. ఇందులో భవాని, యమున పాత్రల్లో ఆమె నటన హైలైట్గా ఉంటుంది. భవానీ పాత్ర కోసం ఆమె వేసుకున్న మేకప్ కూడా ప్రేక్షకులకు ఇప్పటికే నచ్చింది. ఈ నెల 28న అత్యంత భారీగా, ప్రతిష్టాత్మకంగా మా చిత్రాన్ని 300లకు పైగా థియేటర్లలో విడుదల చేస్తాం“ అని తెలిపారు నిర్మాతలు.
802948 985565Hey there! Fantastic post! Please do tell us when we shall see a follow up! 59664
80336 757429Maintain up the wonderful piece of function, I read few posts on this internet site and I believe that your blog is actually interesting and holds bands of fantastic details. 462172
574286 409481Wow, amazing blog layout! How long have you been blogging for? you make blogging appear straightforward. The overall look of your internet internet site is fantastic, let alone the content material! 195682
913047 292047Could it be okay to write several of this on my small web website only incorporate a one way link to the web site? 190063