Switch to English

“వ్యూహం” సినిమానే కాదు వర్మ ఏ సినిమా తీసినా విడుదల కానివ్వను: నిర్మాత నట్టి కుమార్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మకు, నాకు మధ్య డబ్బుల బాకీ యుద్ధం జరుగుతుంటే, మధ్యలో వై.ఎస్.ఆర్. పార్టీ వాళ్లు ఎందుకు జోక్యం చేస్తుకుంటున్నారని సీనియర్ నిర్మాత నట్టి కుమార్ ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు.

“వర్మ నాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది. అందుకు ఆయన నాకు బ్యాంకు చెక్కులు కూడా ఇచ్చారు. అయితే అవి బౌన్స్ అయ్యాయి కూడా. వాటి గురించి చాలాకాలంగా వర్మను ప్రశ్నిస్తుంటే ఇదిగో, అదిగో అంటూ సరిగా జవాబు చెప్పడం లేదు..అయన ఇచ్చిన హామీ ప్రకారమే తను తీసిన లేదా డైరెక్షన్ చేసినా ఏ సినిమాను అయినా విడుదలను అడ్డుకునే హక్కు నాకుంది. ఈ నేపథ్యంలో అయన నాకు బాకీ ఉన్న డబ్బులు పూర్తిగా వచ్చేంతవరకు “వ్యూహం” సినిమానే కాదు ఆయన నుంచి రాబోయే ఏ సినిమాను అయినా విడుదలను అడ్డుకుంటాను. వాస్తవానికి వర్మకు, నాకు మధ్య నడుస్తున్న బాకీ యుద్దానికి, వై.ఎస్.ఆర్. పార్టీకి సంబంధం ఏంటి?. నారా చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద మనిషిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండించి, కొన్ని వీడియోలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, వై.ఎస్.ఆర్ సీపీ నాయకులకు వ్యతిరేకంగా పెడుతున్నానని నా మీద ఏపీలోని అధికార వై.ఎస్.ఆర్ సీపీ ప్రభుత్వం కక్షకట్టినట్లు జరుగుతున్న పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. పోలీస్ కమీషనర్ కార్యాలయానికి చెందిన పోలీసులు రెండు రోజులుగా నాకు స్వయంగా ఫోన్లు చేసి మరీ నాకు ఎక్కడ ఆస్తులు ఉన్నాయి. నా ఇతర వివరాలు సేకరిస్తున్నారు. ఏ తప్పు చేయని నేను దేనికి భయపడాలి. అయినా భయపడే తత్త్వం నాది కాదు. ఏ కేసులు నాపై పెట్టినా వాటిని ఎదుర్కోగలను. అయినా చంద్రబాబునాయుడు అంత పెద్ద మనిషినే అరెస్ట్ చేసి, 55 రోజులు జైలులో పెట్టించిన వారికి నేను ఒక లెక్కనా!. గత నాలుగున్నరేళ్లుగా వై.ఎస్.ఆర్ సీపీకి సానుభూతిపరుడిగా తెలుగు సినీ పరిశ్రమ తరపున మద్దతుగా,నిలిచాను. అయినప్పటికీ తనకు కనీస గౌరవం వారి నుంచి రాకపోవడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశాను అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద మనిషిని అక్రమంగా అరెస్ట్ చేయడం నాకెంతో భాధను కలిగించడంతో దానిని ఖండించాను. కష్టం కాలంలో వారి కుటుంబానికి సపోర్ట్ చేయడం జరిగింది. గత నాలుగున్నరేళ్లలో నాపై ఎలాంటివి కనిపించలేదా? ఇప్పడు తెలుగుదేశంకు మద్దతు పలుకుతున్నానని, “వ్యూహం ” సినిమాను అడ్డుకుంటున్నానని నా గురించి పోలీసులు వివరాలు రాబడుతున్నారు. అయినా నేను లీగల్ గానే పోరాటం చేస్తాను, నా డబ్బులు పూర్తిగా వచ్చేంతవరకు వర్మ సినిమాలను రిలీజ్ లను అడ్డుకుంటేనే ఉంటాను” అని అన్నారు

24 COMMENTS

  1. I precisely wished to say thanks yet again. I do not know what I would have tried in the absence of the type of creative ideas revealed by you concerning that subject
    matter. It had been a real daunting dilemma in my circumstances, nevertheless understanding a new specialised technique
    you treated the issue took me to weep over contentment.
    Extremely thankful for the assistance and even wish you know what an amazing job you
    are putting in teaching most people thru your blog. I’m certain you haven’t come across all of us.

  2. Hi I am so delighted I found your weblog, I really found you by accident,
    while I was browsing on Digg for something else, Anyhow I am
    here now and would just like to say thanks a lot for
    a remarkable post and a all round exciting blog (I also love
    the theme/design), I don’t have time to look over it all at the minute but I have saved it and also added
    your RSS feeds, so when I have time I will be back to read much more, Please do keep up the excellent job.

  3. Great goods from you, man. I’ve understand your stuff previous to and you
    are just extremely excellent. I really like what you’ve
    acquired here, really like what you’re saying and the way
    in which you say it. You make it enjoyable and you still
    take care of to keep it wise. I can not wait to read much more from you.
    This is actually a tremendous site.

  4. Undeniably imagine that which you said. Your favorite reason appeared
    to be at the internet the easiest factor to keep in mind of.
    I say to you, I certainly get annoyed while other people think about worries that they plainly do not
    understand about. You controlled to hit the nail upon the top and also
    outlined out the whole thing with no need side effect , other people can take a signal.
    Will likely be again to get more. Thank you

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...