నాగ చైతన్య, రాశి ఖన్నా జంటగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన థాంక్యూ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా యూనిట్ సభ్యులు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. తాజాగా నాగ చైతన్య తన తల్లిదండ్రులు అయిన నాగార్జున మరియు లక్ష్మీ లకు సోషల్ మీడియా ద్వారా ఫోటోలు షేర్ చేశాడు. తన జీవితంలో ఎంతో కీలకమైన వ్యక్తులు మీరు అంటూ నాగ చైతన్య ఎమోషనల్ అయ్యాడు.
సోషల్ మీడియా ద్వారా అమ్మా నాన్నలకు మరియు ఇతర సన్నిహితులకు కూడా థాంక్యూ చెప్పి వారిని సంతోష పెట్టండి అన్నట్లుగా నాగ చైతన్య #themagicwordisthankyou అనే హ్యాష్ ట్యాగ్ ను ఇచ్చాడు. హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో సందడి చేస్తోంది. ఈ సినిమాలో రాశి ఖన్నా మాత్రమే కాకుండా మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా నటించారు. బంగార్రాజు తర్వాత చైతూ ఈ సినిమా తో రాబోతున్నాడు. ఈ సినిమా పై చాలా నమ్మకంగా యూనిట్ సభ్యులు ఉన్నారు. అక్కినేని ఫ్యాన్స్ కూడా చాలా నమ్మకంగా ఉన్నారు.
223669 564939Surely,Chilly place! We stumbled on the cover and Im your personal representative. limewire limewire 317630
688975 141894Some actually great information , Gladiola I found this. 755931