ఇండియాలో కరోనా వల్ల అత్యధికంగా ప్రభావితం అయ్యి ఇబ్బంది పడుతున్న ప్రాంతం ఏది అంటే ముంబయి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ కేసుల సంఖ్య లక్షల్లో ఉంది. ఈ సమయంలోనే ముంబయిని వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా ముంబయిలో కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దాదాపు అన్ని చోట్ల కూడా జనావాసాల్లోకి నీళ్లు చేరాయి. దాంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
రాయ్‌గఢ్, థానే, వర్లినాకా, కింగ్స్ సర్కిల్, సియోన్, కుర్లా, అంధేరీ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు చేరి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినది. అనేక ప్రాంతాల్లో చెట్లు విరిగి విధ్యుత్ తీగలు తెగి పడ్డాయి. దాంతో అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. విధ్యుత్‌ను పునరుద్దరించేందుకు కనీసం రెండు రోజులు అయినా పట్టే అవకాశం ఉందని అంటున్నారు.
36301 434116Wow, wonderful blog structure! How long have you ever been running a blog for? 354315
313524 555911Immer etliche Firmen bentzen heutzutage Interimmanagement als innovatives und ergnzendes Gertschaft i. Spanne der Unternehmensfhrung. Denn hiermit wird Kenntnisstand leistungsfhig, bedarfsgerecht und schnell ins Unternehmen geholt. 842894
793222 60796Wonderful post, I think site owners really should acquire a good deal from this internet web site its extremely user pleasant. 384321
809480 474695This site is truly a walk-through it genuinely could be the data you desired relating to this and didnt know who ought to. Glimpse here, and youll undoubtedly discover it. 170185
385655 511702Was koche ich heute – diese Frage stellen sich tag fuer tag viele Menschen. Und wir haben tag fuer tag die perfeckte Antwort darauf! Besuchen Sie uns auf unserer Webseite und lassen Sie sich von uns beraten . Wir freuen uns auf Sie! 717457