ఆమధ్య చంద్రబాబుతో విభేధించి టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సీనియర్ పొలిటీషియన్ మోత్కుపల్లి నర్సింహులు ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేశారు. ఈమేరకు మీడియా సమావేశం నిర్వహించారు. తన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు పంపించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
‘సీఎం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వెళ్లడం తప్పా? బండి సంజయ్ కు చెప్పే ఆ సమావేశానికి వెళ్లాను. ఈటల చేరికపై నన్ను ఒక్క మాట అడగలేదు. సీనియర్ పొలిటీషిన్ గా బీజేపీలో సరైన గౌరవం ఇవ్వలేదు. జరిగిన పరిణామాలు బాధించాయి. అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నాను. దళిత భూములను ఆక్రమించిన వ్యక్తిని ఎలా చేర్చుకున్నారు? హుజురాబాద్లో పోటీ చేసేందుకు ఈటల అనర్హుడు. హుజురాబాద్ ప్రజలు ఈటలను బహిష్కరించాలి. దళిత బంధు పథకం సక్సెస్ కావాలి. తెలంగాణలో టీడీపీ లేదు’ అని అన్నారు. ఈనేపథ్యంలో ఆయన టీఆర్ఎస్లో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
160690 975917I used to be a lot more than pleased to seek out this internet-site.. I dont even know how I ended up here, but I thought this post was fantastic. A great deal a lot more A rise in Agreeable. 844438
572718 666930Wohh just what I was searching for, appreciate it for putting up. 513061
57818 409640great post. Neer knew this, thanks for letting me know. 832460
667896 155012Jeden Tag stellt man sich die Frage Was Koche Ich Heute?! Zerbrechen Sie sich nicht den Kopf, besuchen Sie uns am besten direkt auf unserer Webseite uns lassen Sie sich inspirieren 210902
603242 197861I dont believe Ive scan anything like this before. So very good to find somebody with some original thoughts on this topic. thank for starting this up. This internet site is something that is necessary on the web, someone with a bit originality. Great job for bringing something new to the internet! 578167