Switch to English

మహారాష్ట్రలో భారీ వర్షాలు..! కొండచరియలు విరిగిపడి 36 మంది మృతి

భారీ వర్షాలతో మహారాష్ట్ర అల్లాడిపోతోంది. రాయ్ ఘడ్ జిల్లాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 36 మంది దుర్మరణం చెందారు. మహాద్ తలై సహా మూడు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొందరు శిథిలాల్లో చిక్కకుపోయారు. ఈ విపత్తు గురించి సమాచారం అందుకున్న నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానిక చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల్లో 30 మంది వరకూ ఉన్నట్టు తెలుస్తోంది. కొండచరియలు విరిగిపడిన మార్గం ముంబై-గోవా హైవే కావడంతో ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోయింది.

వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు రత్నగిరి, కొల్హాపూర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొల్హాపూర్ లో ముంబై-బెంగళూరు హైవేపై ఓచోట రోడ్డు కుంగిపోయింది. దీంతో వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. రత్నగిరి జిల్లాలో అనేక ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి. ఈ ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షపాతం నమోదు కావడమే ఈ పరిస్థితులకు కారణమని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మహేష్ చిత్రం కోసం త్రివిక్రమ్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడే

మహేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కు స్పెషల్ క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు కల్ట్ క్లాసిక్స్ స్టేటస్ ను అందుకున్నాయి....

ప్రభాస్-పూజాహెగ్డేల మధ్య విభేదాలు..! నిజమెంత..?

పూజాహెగ్డే ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. వీరిద్దరూ కలిసి రాధేశ్యామ్ సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ...

చిన్నారిని హింసించిన వ్యక్తికి శిక్షపడేలా చేసిన హరీష్ శంకర్

దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. సినిమాలకు సంబంధించి మాత్రమే కాకుండా సమాజంలో జరిగే విషయాలపై కూడా స్పందిస్తుంటారు. రీసెంట్ గా...

రాజు సుందరం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శర్వానంద్

వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన శర్వానంద్ ఈ మధ్య కాలంలో సరైన హిట్ చవిచూడలేదు. అయినా కానీ శర్వానంద్ క్రేజ్ కు వచ్చిన...

త్వరలోనే డిశ్చార్జ్ కానున్న సాయి ధరమ్ తేజ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ నెలలో యాక్సిడెంట్ కు గురైన విషయం తెల్సిందే. బైక్ స్కిడ్ అవ్వడంతో తేజ్ జారిపడి గాయాలపాలయ్యాడు. అప్పటినుండి...

రాజకీయం

60 – 40: పచ్చ మీడియాకి బులుగు కామెర్లు.!

అది పచ్చ మీడియాకి చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థ. బులుగు రంగు అంటే అస్సలు గిట్టదు ఆ పార్టీకి. కానీ, ఇదంతా పైకి కనిపించే వ్యవహారం. తెరవెనుకాల అసలు కథ వేరే...

దండయాత్రకీ.. వినతి పత్రానికీ తేడా తెలియట్లేదా.?

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇంటిపై ‘దండయాత్ర’ కోసం వెళ్ళారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. ఈ ఘటన వెనుక ‘పొలిటికల్ స్కెచ్’ ఏంటి.? అన్నది వేరే చర్చ. కానీ, ఆ దాడినీ.. దండయాత్రనీ,...

ప్రభుత్వ విక్రయం: నెయ్యి ఇడ్లీ, గట్టి చట్నీ, చేపల పులుసు.!

‘చిత్ర నిర్మాణం కోసం హీరో హీరోయిన్లు మొదలుకుని, ఆఖరి వ్యక్తి వరకూ చెల్లించే మొత్తాన్ని నిర్మాత నుంచి ప్రభుత్వం జమ చేయించుకుని, ఆన్‌లైన్‌లో టిక్కెట్ల మాదిరిగా వారి బ్యాంకు ఖాతాలోకి వెళ్ళేలా చూస్తే...

సీఎం ఎన్టీఆర్‌.. వినాయక నిమజ్జనంలో జెండాలు

ఎన్టీఆర్‌ ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా.. తెలుగు దేశం పార్టీని టేకోవర్‌ చేయాల్సిదిగా మొదటి నుండి తెలుగు దేశం పార్టీ కి చెందిన కొందరు కార్యకర్తలు మరియు నాయకులు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు కొన్నాళ్లుగా...

వినోదం.. సరసమైన ధరకి.. నిత్యావసర వస్తువులో మరి.?

‘ఎట్టి పరిస్థితుల్లోనూ వినోదం సరసమైన ధరకు ప్రేక్షకులకు అందజేసి తీరుతాం.. సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్ విధానంలోనే విక్రయిస్తాం..’ అంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని ఈ పైత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు.?...

ఎక్కువ చదివినవి

దండయాత్రకీ.. వినతి పత్రానికీ తేడా తెలియట్లేదా.?

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇంటిపై ‘దండయాత్ర’ కోసం వెళ్ళారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. ఈ ఘటన వెనుక ‘పొలిటికల్ స్కెచ్’ ఏంటి.? అన్నది వేరే చర్చ. కానీ, ఆ దాడినీ.. దండయాత్రనీ,...

జస్ట్ ఆస్కింగ్: పెట్రో దోపిడీకి ఇదా సమయం.?

జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ వచ్చేస్తాయంటూ మీడియా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రత్యేక హోదా విషయంలోనూ ఇదే ‘మీడియా దందా’ నడిచింది. ఔను, నరేంద్ర మోడీ ప్రధాని అయితే.. ఆంధ్రప్రదేశ్...

బ్రేకింగ్: డ్రగ్స్ కేసులో పూరి జగన్నాధ్, తరుణ్ లకు క్లీన్ చిట్..!

టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో కీలక పరిణామం జరిగింది. దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో తరుణ్ లకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) క్లీన్ చిట్ ఇచ్చింది. వారిద్దరికీ జరిపిన పరీక్షల్లో...

అగ్ర రాజ్యం అధినేతతో మోడీ భేటీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ వారంలో అమెరికాలో పర్యటించబోతున్నారు. ఈ విషయాన్ని అమెరికా అధికారిక కార్యాలయం వైట్‌ హౌస్‌ కూడా ప్రకటించింది. ఈ నెల 24న ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ మరియు...

‘పీకే టీమ్ వస్తోంది.. బీ అలెర్ట్’.. మంత్రులకు సీఎం జగన్ దిశానిర్దేశం

ఈ గురువారం జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ ఎన్నికల మూడ్ లోకి ఇప్పటినుంచే వెళ్లిపోవాలని అన్నారు. క్షేత్రస్థాయిలో...