Switch to English

జస్ట్ ఆస్కింగ్: మోహన్‌బాబు లేఖ రాయాల్సింది ఎవరికి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

సినీ నటుడు మోహన్‌బాబు, ఓ బహిరంగ లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమ అంతా ఒక్కతాటిపైకి రావాలనీ, పరిశ్రమ సమస్యలపై గొంతు విప్పాలనీ, రెండు ప్రభుత్వాలతో చర్చలు జరిపి, సమస్యల పరిష్కారం కోసం పని చేయాలనీ మోహన్‌బాబు ఆ బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

ఇందులో కొత్తేముంది.? అంటారా.! వుంది.. ‘మనకెందుకు మనకెందుకు అని మౌనంగా వుండాలా.? నా మౌనం చేతకానితనం కాదు. చేవలేనితనం కాదు..’ అంటూ బహిరంగ లేఖలో పేర్కొన్నారు సీనియర్ నటుడు మోహన్‌బాబు. ‘చేతకానితనం కాదు, చేవలేనితనం కాదు..’ అంటున్న మోహన్‌బాబు, ఇప్పటిదాకా చూపించిన ‘చేవ’ ఏంటి.? అన్న ప్రశ్న సినీ పరిశ్రమలోనే వినిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్ల వ్యవహారం, టిక్కెట్ల వ్యవహారంపై పెద్ద దుమారమే రేగుతోంది. మోహన్‌బాబు తనయుడు మంచు విష్ణు, ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు. ఆయన్ని ఆ పదవిలో కూర్చోబెట్టింది స్వయానా మోహన్‌బాబు. అలాంటప్పుడు, తన సినిమాకి టిక్కెట్ల వివాదం వల్ల ఇబ్బందులొస్తున్నాయని నటుడు నాని ఆవేదన వ్యక్తం చేసినప్పుడు, మోహన్‌బాబుగానీ ‘మా’ అధ్యక్షుడు విష్ణుగానీ ఎందుకు స్పందించలేకపోయాడు.?

నిజానికి, టిక్కెట్ల తగ్గింపు చిన్న సినిమాలకు మేలు చేస్తుంది. కానీ, చిన్న సినిమా నటుడు శ్రీవిష్ణు, టిక్కెట్ల ధరల తగ్గింపు పట్ల ఆవేదన వ్యక్తం చేశాడు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించరుగానీ, సినిమా టిక్కెట్ల ధరలు తగ్గిస్తారా.? అని ప్రశ్నించాడు శ్రీవిష్ణు. మరి, ఈ అంశంపై మోహన్‌బాబు లేదా విష్ణు ఎందుకు స్పందించలేకపోయినట్టు.?

మోహన్‌బాబు సీనియర్ నటుడు, నిర్మాత కూడా. ఆయన ఇంట్లో మంచు విష్ణు, మంచు లక్షి, మంచు మనోజ్.. నటనా రంగంలోనూ, నిర్మాణ రంగంలోనూ వున్నారు. మరి, వీళ్ళంతా పరిశ్రమని ఏకతాటిపైకి తెచ్చేందుకు వివిధ విభాగాలతో ఎందుకు ఇప్పటిదాకా సంప్రదింపులు చేయలేకపోయారు.?

‘మా’ ఎన్నికల కోసం అందర్నీ కూడదీసిన మోహన్‌బాబు, సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో బహిరంగ లేఖతో, తన గొప్పలు చెప్పుకోవడం వల్ల పరిశ్రమకు వీసమెత్తు ప్రయోజనం వుంటుందా.? అన్నది సినిమా పరిశ్రమలోనే వినిపిస్తోన్న బలమైన అభిప్రాయం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...