Switch to English

‘ఆంధ్రుల హక్కు’కి తుప్పు పట్టించేసిన మోడీ సర్కార్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,441FansLike
57,764FollowersFollow

‘విశాఖ హక్కు – ఆంధ్రుల హక్కు’ అంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఒకప్పుడు కనీ వినీ ఎరుగని రీతిలో ఉద్యమం జరిగింది. అప్పట్లో ప్రాంతీయ విభేదాల్లేవ్.. తెలుగువారంతా ఒక్కటై విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం పోరాడారు. ఆ నాటి ఆ ఉద్యమ స్ఫూర్తి గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. అలాంటి ఉక్కు పరిశ్రమ ఇకపై ప్రైవేటు పరం కాబోతోంది.

‘నష్టాలను భరించలేక’ అంటూ కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ కుంటి సాకులు చెబుతూ, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేయాలని తీర్మానించుకుంది. దాంతో ఒక్కసారిగా విశాఖ ఉక్కు పరిశ్రమ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా మారుతుందని ఓ పక్క వైసీపీ ప్రభుత్వం కుండబద్దలుగొట్టేస్తోంది.

అలాంటి విశాఖకు తలమానికమైన విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయాలని కేంద్రం నిర్ణయించుకున్న వేళ వైసీపీ సర్కార్ ఏం చేయబోతోంది.? కేంద్రంపై వైసీపీ ఇప్పటికైనా పోరాటం చేయాలని నిర్ణయించుకుంటుందా.? లేదంటే, షరామామూలుగానే రాజకీయ విమర్శలకు తెరలేపి.. కేంద్రానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందా.? అన్నది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది.

నిజానికి, విశాఖ ఉక్కు పరిశ్రమకు నష్టం కలుగుతున్నది రాజకీయాల వల్లనే. విశాఖ ఉక్కుకి సొంత గనులు లేకపోవడం అనేది అతి పెద్ద సమస్య. ఆ సమస్యకు కారణం రాజకీయాలే. రాష్ట్రాన్ని ఏలిన పార్టీలు, కేంద్రంలో అధికారం వెలగబెడుతున్న పార్టీలు.. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉక్కు పరిశ్రమకు సొంత గనులు ఏర్పాటు చేయడంలో వైపల్యం చెందడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? ఇది విశాఖ మీద ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న కుట్రగా కొందరు అభివర్ణిస్తున్నారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ సొంత గనుల కోసం ఎప్పటినుంచో అన్వేషిస్తోంది. కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కు పరిశ్రమకు సరిగ్గా సహాయ సహకారాలు అందించలేదన్న వాదనలున్నాయి. సొంత గనుల్ని ఏర్పాటు చేయగలిగితే, విశాఖ ఉక్కు పరిశ్రమ మరింతగా లాభాల బాట పడుతుందనీ, సొంతంగా గనులు లేకపోయినా కూడా లాభాల్లో నడిచిన ఘన చరిత్ర విశాఖ ఉక్కు పరిశ్రమ సొంతమని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తమ్మీద, రాష్ట్రాన్ని ఉద్ధరించే చర్యలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం చేపట్టలేకపోతున్నాయిగానీ.. వున్నవాటిని చెడగొట్టేందుకు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారని అనుకోవాలేమో.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన...

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది....

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

రాజకీయం

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

ఎక్కువ చదివినవి

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...