ఇటీవలే మెగా డాటర్ సుష్మిత కొణిదెల తన భర్త విష్ణుతో కలిసి ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెల్సిందే. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మించనున్నారు. తొలిగా ఒక వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. దీనికి ఇటీవలే క్లాప్ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫెయిర్ అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది అని తెలుస్తోంది. ఒక సీరియస్ పోలీస్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోందని తెలుస్తోంది. నేరాలు, పరిశోధనలు, ఆసక్తికర మలుపులతో ఇది సాగనుంది.
ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి మరో ఆసక్తికర విషయమేమిటంటే ఎప్పుడో 11 ఏళ్ల కిందట వచ్చిన ఓయ్ చిత్రాన్ని తెరకెక్కించిన ఆనంద్ రంగా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నాడు. ఇన్నేళ్ల తర్వాత ఈ దర్శకుడు మళ్ళి మెగా ఫోన్ పడుతుండడం విశేషమే. ఇంకా ఈ వెబ్ సిరీస్ గురించిన మరో ఆసక్తికర అంశం ఇందులో ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడట. మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సంపత్ రాజ్ మరో ప్రధాన పాత్రకు ఎంపికైనట్లు తెలుస్తోంది. జీ5 లో ఈ వెబ్ సిరీస్ విడుదల కానుంది.
ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.
210662 737697Numerous thanks for sharing this fine piece. Very fascinating tips! (as always, btw) 259478
837825 429733I think so. I believe your post will give those individuals a good reminding. And they will express thanks to you later 886613
917164 259874What a superb viewpoint, nonetheless is just not produce every sence by any indicates discussing this mather. Just about any technique thanks and also i had try and discuss your post directly into delicius but it surely appears to be an issue in your blogging is it possible you ought to recheck this. thank you just as before. 519905
815567 496299I adore foregathering beneficial info , this post has got me even more information! . 21879
911511 593781As I website possessor I believe the content material here is rattling fantastic , appreciate it for your hard work. You should keep it up forever! Good Luck. 612262