Switch to English

తెలంగాణ సాయుధ పోరాటంకు మహేష్‌ నో చెప్పాడా?

రామ్‌ చరణ్‌ హీరోగా సమంత హీరోయన్‌గా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం రంగస్థలం. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన రంగస్థలం చిత్రం తర్వాత మహేష్‌బాబుతో సుకుమార్‌ సినిమా అనుకున్నాడు. దాదాపుగా ఏడాది పాటు ఆయనతో ట్రావెల్‌ చేశాడు. కథలు చెబుతూ స్క్రిప్ట్‌ చర్చలు జరుపుతూ సుకుమార్‌ ఏడాది కాలం వృదా చేసుకున్నాడు. చివరకు మహేష్‌బాబుతో సృజనాత్మక విభేదాల కారణంగా ఇద్దరి కాంబో సినిమా క్యాన్సిల్‌ అయ్యింది.

మహేష్‌ నో చెప్పడంతో అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ చిత్రంను సుకుమార్‌ మొదలు పెట్టాడు. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్‌ ఆగిపోయింది. లేదంటే షూటింగ్‌ స్పీడ్‌గా పూర్తి చేసి ఇదే ఏడాదిలో సినిమాను తీసుకు రావాలని సుకుమార్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. కాని కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్‌ ఆగిపోయింది. సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలోనే దర్శకుడు సుకుమార్‌ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

రంగస్థలం చిత్రం తర్వాత నేను తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఒక భారీ చిత్రాన్ని చేయాలనుకున్నాను. కాని అది వర్కౌట్‌ కాలేదని అన్నాడు. అంటే మహేష్‌బాబుతో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సినిమా అనుకున్నాడన్నమాట. కాని మహేష్‌ బాబు మాత్రం ఉద్యమ నేపథ్యంలో సినిమాకు ఆసక్తి చూపించలేదు. దాంతో పుష్ప స్టోరీ చెప్పగా దానికి కూడా తాను సెట్‌ అవ్వనని భావించిన మహేష్‌ మరో దర్శకుడితో వెళ్లి పోయాడు. మహేష్‌ కాదన్న ఆ తెలంగాణ సాయుద పోరాట చిత్రాన్ని సుకుమార్‌ వదిలేస్తాడా మళ్లీ మరో హీరోతో ప్రయత్నాలు చేస్తాడా అనేది చూడాలి.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

సపోర్ట్‌ రంగనాయకి మేడమ్: ఎవరీమె.! ఎందుకీ రగడ.?

సోషల్‌ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్‌లో వున్న హ్యాష్‌ట్యాగ్‌ ‘సపోర్ట్‌ రంగనాయకి మేడమ్’. ఎవరీమె.? ఎందుకు ఈమె పేరు ఇప్పుడు ఇంతలా పాపులర్‌ అవుతోంది.? అంటే, ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి విష వాయువు...

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ఈ రూపంలో వచ్చింది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ ఫ్లోలో ఉన్నాడు. టెంపర్ నుండి మొదలుపెట్టి వరస హిట్స్ ను కొడుతున్నాడు. పైగా ఇప్పుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆర్...

ఫ్లాష్ న్యూస్: తిరుపతి లడ్డూ 25 రూపాయలకేనట

తిరుమల లడ్డూకి వున్న ప్రాముఖ్యత గురించి అందరికీ తెల్సిందే. కానీ, ఆ తిరుపతి లడ్డూ చుట్టూ చాలా వివాదాలు గత కొన్నాళ్ళుగా చూస్తున్నాం. లడ్డూ ధరల పెంపుపై ఎప్పటికప్పుడు విమర్శలు వస్తున్నా.. టీటీడీ,...

లైవ్ విజువల్స్: బెంగాల్, ఒడిశా, విశాఖలో అల్లకల్లోలం సృష్టిస్తున్న అంపన్ తుఫాన్

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొదలైన అంపన్ తుఫాన్ పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ తుఫాన్ భీభత్సం నేడు విశాఖ తీరం మరియు కాకినాడ తీరప్రాంతాల్లోనూ దాడి చేయడం మొదలు...

బిగ్ షాక్: స్వామి వారి ఆస్తులు వేలం వేస్తున్న టిటిడి.!

ప్రస్తుతం వైఎస్ జగన్ ప్రభుత్వం తాను అనౌన్స్ చేసిన పథకాలు అమలు చేయడం కోసం ప్రభుత్వ ఆస్తులను విక్రయిస్తున్న విషయం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఓ వైపు ఇది నడుస్తుండగా, మరో...