సూపర్ స్టార్ మహేష్ బాబు ఫెవరెట్ దర్శకులలో దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఒకడు. రాజమౌళితో పనిచేయడం పట్ల పలు మార్లు ఆసక్తిని కనబరిచాడు. నిజానికి బాహుబలి తర్వాత మహేష్ తోనే జక్కన్న సినిమా చేస్తాడని ఊహించారు కానీ ఆర్ ఆర్ ఆర్ కు ఓటేశాడు రాజమౌళి.
ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ లో ఇప్పటికే చాలా సార్లు తన నెక్స్ట్ సినిమా మహేష్ తోనే అని కచ్చితంగా చెప్పేసాడు. అయితే ఆ సినిమా మొదలవ్వడానికి ఇంకా సమయం పడుతుంది. రాజమౌళి సినిమా, సినిమాకూ బ్రేక్ తీసుకుంటాడు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ పైనే తన ఫోకస్ అంతా ఉంది.
ఈలోగా సర్కారు వారి పాటను పూర్తి చేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం కూడా చేస్తాడు. ఐతే ఆ తర్వాత మరో సినిమా ఒప్పుకోకూడదని రాజమౌళి చిత్రం కోసం సిద్ధంగా ఉండాలని మహేష్ అనుకుంటున్నాడట. అందుకే బాలీవుడ్ లో రామాయణం చిత్రం కోసం తనను సంప్రదించినా నో అని చెప్పేసాడు.
181050 857442Some actually fantastic info , Gladiola I discovered this. 833998
22281 612504You produced some decent points there. I looked on-line to the issue and discovered most individuals will go along with along together with your internet website. 659473
249906 588942As I web site possessor I believe the content material matter here is rattling amazing , appreciate it for your efforts. You need to keep it up forever! Finest of luck. 996205
732349 640255We are a group of volunteers and opening a new system in our community. Your internet site given us with valuable data to work on. Youve done an impressive job and our entire community will probably be grateful to you. 583578