సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో వైరల్ అయింది. అందులో తన కొడుకు గౌతమ్ ఘట్టమనేని ఇచ్చిన స్టేజ్ పెర్ఫార్మన్స్ ఉంది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పాలి. ఎందుకంటే గౌతమ్ ఎప్పుడూ కూడా కెమెరా ముందుకు పెద్దగా వచ్చింది లేదు.
మహేష్ కూతురు సితార యూట్యూబ్ ఛానల్ ద్వారా తన టాలెంట్ ను చూపిస్తూ వస్తోంది గౌతమ్ మాత్రం ఎప్పుడూ లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తూ వచ్చాడు.
ఇక నమ్రత పోస్ట్ చేసిన వీడియో చూస్తే అందులో గౌతమ్ డ్యాన్సులు వేస్తున్నాడు, స్టేజ్ షో లో నటించాడు కూడా. వీడియో చూసిన నెటిజెన్స్ గౌతమ్ అచ్చు మహేష్ లా ఉన్నాడంటూ కామెంట్స్ చేసారు. ఇక తన కొడుకుని చూసి గర్విస్తున్నా అంటూ నమ్రత పోస్ట్ చేసింది.
#GautamGhattamaneni from his high school play 🤩#NamrataShirodkar shared via Instagram
https://t.co/Ouw4YgwgQr@urstrulyMahesh #MaheshBabu pic.twitter.com/48gY85ecgA— BA Raju's Team (@baraju_SuperHit) December 1, 2022
Nice Web-site, Keep up the great job. thnx. [url=http://rihouse.co.kr/bbs/board.php?bo_table=free&wr_id=12862]dove acquistare conjugated estrogens senza ricetta[/url]