సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. మే 12న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ నెలలోనే మరో సాంగ్ ను కూడా విడుదల చేయబోతున్నారు.
ఇక దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా, దాని తర్వాత ఎస్ ఎస్ రాజమౌళితో వర్క్ చేయనున్నాడు మహేష్. ఇప్పటి నుండే మహేష్ – రాజమౌళి సినిమాపై రూమర్స్ మొదలైపోయాయి. ఈ చిత్రాన్ని హాలీవుడ్ లో కూడా చేయబోతున్నారని, ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ ను విడుదల చేస్తారని అంటున్నారు.
నిన్న ఒక ప్రైవేట్ ఈవెంట్ కోసం మీడియా ముందుకొచ్చిన మహేష్ కు ఈ ప్రశ్నలు ఎదురయ్యాయి. “హాలీవుడ్ ప్రాజెక్ట్ ఆ, అలాంటిదేం నాకు తెలీదు” అని రాజమౌళి ప్రాజెక్ట్ గురించి అడిగితే సింపుల్ గా సమాధానం దాటేశాడు మహేష్.
221885 256414The the next time I just read a blog, I genuinely hope that this doesnt disappoint me approximately brussels. Get real, Yes, it was my option to read, but I really thought youd have some thing intriguing to say. All I hear is normally a couple of whining about something which you could fix when you werent too busy searching for attention. 535067
239920 545025Properly, that is great, but consider further options weve got here? Could you mind submitting an additional write-up relating to them also? Numerous thanks! 38584
514312 456568Its genuinely a cool and useful piece of information. Im glad which you shared this helpful information with us. Please keep us informed like this. Thanks for sharing. 712235
659758 759498so a lot great info on here, : D. 296242
988298 713399I dont normally check out these kinds of web sites (Im a pretty shy person) – but even though I was a bit shocked as I was reading, I was surely a bit excited as properly. Thanks for giving me a big smile for the day 294412