నాగ శౌర్య కెరీర్ కు ప్రస్తుతం ఒక భారీ హిట్ చాలా అవసరం. తన ఇమేజ్ కు సెట్ అయ్యేలా రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు నాగ శౌర్య. ఈ ప్రాజెక్ట్ పేరు కృష్ణ వ్రింద విహారి. పూర్తి స్థాయి ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమా రూపొందింది. ఈ నెల 22న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
ఇటీవలే విడుదలైన టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక చిత్ర మొదటి సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలోని మొదటి పాట వర్షంలో వెన్నెల్లా ఈ నెల 9న విడుదల కాబోతోందని అధికారికంగా సమాచారమిచ్చారు.
మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో షిర్లీ సెటియా కథానాయికగా నటించింది. సీనియర్ నటి రాధికా ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తోంది.
728922 577502Wow, awesome blog structure! How long have you been running a weblog for? you produced blogging look simple. The total appear of your website is fantastic, let alone the content material! 745165
568255 574129Nice site. On your blogs quite interest and i will tell a pals. 566860
858451 938167Thank you for your quite excellent information and feedback from you. san jose used car 460788
54542 132789I gotta favorite this internet site it seems invaluable really beneficial 211058
550619 344882Just wanna input on couple of common items, The internet site style is perfect, the articles is very wonderful : D. 753931