సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో ఏ సినిమాపై లేనంత కాన్ఫిడెంట్ గా సర్కారు వారి పాట విషయంలో ఉన్నాడు. మహేష్ అనే కాదు పరశురామ్ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ కు ఎక్కడా తగ్గదు అని చెబుతున్నాడు. మరి వీరిద్దరూ అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు ఉన్నట్లు?
ఎందుకంటే చిత్రంలో బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఉందిట. ట్రైలర్ చూస్తేనే మహేష్ ఈ చిత్రంలో సూపర్ యాక్టివ్ గా ఉన్నట్లు అర్ధమైంది. ఇంకా ఫస్ట్ హాఫ్ లో కీర్తి సురేష్ తో వచ్చే 45 నిమిషాల ట్రాక్ సినిమాకు స్పెషల్ హైలైట్ గా నిలుస్తుందిట.
అంతే కాకుండా సినిమా మొత్తంలో దాదాపు 100 నిముషాలు సినిమాలో ఎంటర్టైన్మెంట్ హై రేంజ్ లో ఉంటుందని, ఇదే రిపీట్ ఆడియన్స్ ను తీసుకొస్తుందని అంటున్నారు. అలాగే క్లైమాక్స్ ముందు వచ్చే మ మ మహేశా ట్రాక్ సూపర్ హై కు తీసుకెళ్తుందని చెబుతున్నారు.
626870 704065Hello there! Excellent post! Please inform us when I will see a follow up! 319111
831354 264327Most suitable boyfriend speeches, or else toasts. are almost always transported eventually by means of the entire wedding party and are nonetheless required to be very intriguing, amusing and even enlightening together. best mans speech 16289
775439 7497Hello there, just became alert to your weblog through Google, and discovered that it is truly informative. Im gonna watch out for brussels. I will appreciate if you continue this in future. A lot of people will be benefited from your writing. Cheers! xrumer 64531