Switch to English

ఝాన్సీతో రకుల్‌ లిప్‌ లాక్‌.. ఏంటీ పైత్యం మన్మథా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,455FansLike
57,764FollowersFollow

‘మన్మథుడు’ సినిమాలో ఎంత క్లీన్‌ కామెడీ వుంటుంది.? పొట్ట చెక్కలయ్యే కామెడీ మాత్రమే కాదు, హృదయాన్ని టచ్‌ చేసే సన్నివేశాలూ ఆ సినిమాలో వుంటాయి. నిజానికి ‘మన్మథుడు’ ఓ క్లాసిక్‌. కానీ, ‘మన్మథుడు-2’కి మాత్రం టీజర్‌ నుంచే నెగెటివిటీ షురూ అయ్యింది. సినిమాలో ఏముంది.? సినిమా సంగతేంటి.? అన్నది వేరే చర్చ. సోషల్‌ మీడియాలో మాత్రం, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ లిప్‌ లాక్‌ సీన్‌ వైరల్‌గా మారింది. అత్యంత దారుణంగా రకుల్‌ని ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్స్‌. అందుకు బలమైన కారణమూ లేకపోలేదు.

ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, లిప్‌ లాక్‌ సీన్‌లో నటించింది.. అది కూడా కో-స్టార్‌ ఝాన్సీతో. అసలేమయ్యింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి.? అన్నది చాలామంది సంధిస్తోన్న ప్రశ్న. ‘ఏం, హీరోతో లిప్‌ లాక్‌ చేస్తే మీరు తప్పుపట్టరా.?’ అని సిగరెట్‌ విషయంలో ఇచ్చినట్లే, కౌంటర్‌ స్టేట్‌మెంట్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇచ్చినా ఇవ్వొచ్చు. ఆమె ఆలోచనలు అంత అద్భుతంగా వుంటున్నాయి ఇటీవలి కాలంలో.

సినిమాలో డబుల్‌ మీనింగ్‌ డైలాగులు చాలా వున్నాయనీ, అవి అత్యంత జుగుప్సాకరంగా వున్నాయనీ పేర్కొంటూ సినిమా చూసొచ్చినోళ్ళు సోషల్‌ మీడియాలో ఏకిపారేస్తున్నారు. సినిమా రివ్యూలపై సినీ ప్రముఖులు అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఇటీవలి కాలంలో చూస్తున్నాం. మరి, నెటిజన్స్‌ని కంట్రోల్‌ చేసేదెవరు.? ఛాన్సే లేదు. వారి అభిప్రాయం వాళ్ళు చెబుతున్నారంతే. రకుల్‌ – ఝాన్సీ లిప్‌ లాక్‌ సీన్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారుతోంది. ‘లెస్బియన్‌ యాక్ట్‌’ అంటూ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మీద సెటైర్లు వేసేస్తున్నారు.

అసలే ఆమెకి సోషల్‌ మీడియాలో హేటర్స్‌ చాలా ఎక్కువ. దానికి తోడు, చిన్మయి ఫ్యాక్టర్‌ కూడా తోడయ్యిందిక్కడ. చిన్మయి భర్త రాహుల్‌ రవీంద్రన్‌ ఈ సినిమాకి దర్శకుడు. సోషల్‌ మీడియా వేదికగా నీతులు చెప్పే చిన్మయి, సినిమాలో బూతుల వ్యవహారంపై ఏం సమాధానమిస్తుందని నెటిజన్లు ఆమె పేరునీ ట్యాగ్‌ చేసి క్వశ్చన్‌ చేస్తున్నారు. ‘ఏం, వయసు మీద పెడితే ముద్దు పెట్టకూడదా.?’ అని ఇంటర్వ్యూలో నాగ్‌ తెలివిగా ప్రశ్నించాడుగానీ.. సోషల్‌ మీడియాలో ఇప్పుడు దూసుకొస్తున్న ప్రశ్నలకి ఏం సమాధానమిస్తాడో ఏమో.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...