Switch to English

బిగ్‌బాస్‌ 3: శ్రీముఖీ ఎందుకిలా చేస్తున్నావ్‌?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

బిగ్‌హౌస్‌లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేంగానీ, బిగ్‌ హౌస్‌లోకి ఎవరు వెళ్ళినా.. ఇమేజ్‌ చెడగొట్టుకుని రావాల్సిందేనని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. గత సీజన్‌ నుంచి ఈ పైత్యం ఎక్కువగా కన్పిస్తోంది. హేమ మీద బ్యాడ్‌ ఇమేజ్‌ పడటం చూశాం. జాఫర్‌, సేఫ్‌గా బయటకు వెళ్ళినా, వెళుతూ వెళుతూ బాబా భాస్కర్‌ మీద హౌస్‌మేట్స్‌లో నెగెటివిటీ పెంచేలా, చిచ్చు పెట్టిపోయాడు.

ఇదిలా వుంటే, తాజాగా గ్లాస్‌ బాక్స్‌ని బద్దలుగొట్టి శ్రీముఖి హౌస్‌లో బ్యాడ్‌ గర్ల్‌గా మారిపోయింది. మొదటి నుంచీ శ్రీముఖిపై మిగతా కంటెస్టెంట్స్‌ కొంత గుర్రుగానే వున్నారు. గెలవడం కోసం శ్రీముఖి అడ్డదార్లు తొక్కుతుందనీ, తనదైన నటనతో ఇక్కడి విషయాలు అక్కడ, అక్కడ విషయాలు చెప్పి హౌస్‌లో వాతావరణం చెడగొట్టేస్తోందనీ హౌస్‌ మేట్స్‌ ఆరోపిస్తున్న విషయం తెల్సిందే. ఆ ఆరోపణలకు తగ్గట్టే శ్రీముఖి వ్యవహార శైలి మారిపోయింది. ఇతరుల భద్రత గురించి ఏమాత్రం ఆలోచించకుండా డంబెల్‌తో గ్లాస్‌ బాక్స్‌ని శ్రీముఖి బద్దలుగొట్టిన వైనం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

బిగ్‌బాస్‌ కూడా ఈ విషయమై శ్రీముఖిని హెచ్చరించడమే కాదు, ఆమెను నేరుగా నామినేట్‌ కూడా చేసేశారు. అసలు శ్రీముఖి ఎందుకు ఇలా చేస్తోంది.? అంటే, ఈ ప్రశ్నకు సమాధానంగా ‘ఆమె, గత సీజన్స్‌ని బాగా ఫాలో అయ్యింది. పరిస్థితిని ముందుగానే ఆకళింపు చేసుకుంది. ఏం చేస్తే, ఆడియన్స్‌ పల్స్‌ పట్టుకోవచ్చో తెలుసుకుంది. అదే చేస్తోందిక్కడ’ అంటున్నారు హౌస్‌ మేట్స్‌. అందరితోనూ కలివిడిగా వున్నట్లుంటూనే, శ్రీముఖి ఒక్కోసారి టీమ్‌గా కలిసి ఆడాల్సిన ఆటని, సోలోగా ఆడేస్తూ, మిగతా సభ్యుల్ని వెర్రి వెంగళప్పల్ని చేసేస్తోంది. కానీ, ఆమె పప్పులుడకడంలేదు ఈ మధ్య. ప్రతిసారీ శ్రీముఖి నెగెటివ్‌గా హైలైట్‌ అయిపోతోంది. ఇంతేనా.? కావాలనే శ్రీముఖిని బిగ్‌బాస్‌ అలా చూపిస్తున్నాడా? ఇదీ ఆలోచించాల్సిన విషయమే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....